రోల్ మోడల్ | Role Model | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · May 27, 2023 · 11 MIN

రోల్ మోడల్ | Role Model | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Role Model' New Telugu Story Written By Ch. C. S. Sarma 'రోల్ మోడల్' తెలుగు కథ రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన వారు తల్లి దండ్రులు. వారి పెంపకం.. పిల్లలను ఉత్తములుగా, సజ్జనులుగా, కీర్తివంతులుగా చేస్తుంది. తల్లిదండ్రులు తమ భాధ్యతను సవ్యంగా నెరవేర్చి పిల్లలను జాతి రత్నాలుగా తయారు చేయాలి.. మాధవమూర్తి గారు వరండాలో వాలు కుర్చీలో కూర్చుని దిన పత్రికను చదువుతున్నారు. అర్ధాంగి శ్యామల కాఫీ గ్లాసుతో వరండాలో ప్రవేశించింది. “ఏమండీ!.. కాఫీ!.. ” అంది. పత్రికలోని దేశ ప్రధాని గారి లక్ష్యాలను ప్రణాళికలను చదువుతూ మాధవ మూర్తి భార్య పిలుపును ఆలకించలేదు. శ్యామల కాస్త హెచ్చు స్థాయిలో.. ” ఏమండీ.. మిమ్మల్నే.. కాఫీ గ్లాసును అందుకోండి.. ” అంది చిరాకుగా .. మాధవ మూర్తి తలను పైకెత్తి శ్యామల ముఖం లోకి చూచాడు. “పత్రికను చేత పట్టుకొన్నారంటే ప్రపంచాన్నే మర్చి పోతారు.. ” వ్యంగంగా అంది శ్యామల. చిరునవ్వుతో శ్యామల చేతిలోని కాఫీ గ్లాసును అందుకొన్నాడు మాధవ మూర్తి. అపుడు సమయం ఉదయం ఆరుగంటలు. రెండు చేతులు చూస్తూ.. “కరాగ్రే వసతే లక్ష్మీ.. కర మధ్యే సరస్వతి.. కర మూలే శ్రీ గౌరి.. ప్రాతః కాలే కర దర్శనం. ” అంటూ చేతులను కళ్ళకు అద్దుకొని మంచం దిగింది మాధవ మూర్తి ముద్దుల కూతురు సంధ్య. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/IxGc18LBar0

Episode metadata supplied by the publisher feed · Published May 27, 2023

Embed this episode

NOW PLAYING

రోల్ మోడల్ | Role Model | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 11:59

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 11 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 27, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!