రూతు ఎవరు? — Who Is Ruth? - Vimochana Vakyamu - Telugu - 15th Aug 2026 episode artwork

EPISODE · Aug 18, 2026 · 29 MIN

రూతు ఎవరు? — Who Is Ruth? - Vimochana Vakyamu - Telugu - 15th Aug 2026

from FEBA Online - Telugu · host FEBAOnline-Telugu

ఈ పాడ్‌కాస్ట్‌లో బైబిల్లోని రూతు ఎవరు? ఆమె జీవితం, విశ్వాసం, ప్రేమ, విధేయత మరియు దేవునిపై ఆమెకున్న నమ్మకం గురించి తెలుసుకుందాం. మోయాబీయురాలైన రూతు తన అత్తగారైన నయోమిని విడిచిపెట్టకుండా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను తన దేవునిగా స్వీకరించింది. రూతు జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని, బోయజుతో ఆమె వివాహం ద్వారా వచ్చిన ఆశీర్వాదాన్ని, అలాగే యేసుక్రీస్తు వంశావళిలో ఆమెకు లభించిన ప్రత్యేక స్థానాన్ని ఈ ఎపిసోడ్‌లో బైబిల్ ఆధారంగా పరిశీలిద్దాం.  ప్రధాన వాక్యభాగం: రూతు 1–4 అధ్యాయాలు In this podcast, we explore Who Ruth was according in the Bible? - her life, faith, love, obedience, and trust in God. Though Ruth was a Moabite woman, she chose to remain with her mother-in-law Naomi and embraced the God of Israel as her own God. In this episode, we discover how God worked through Ruth’s life, blessed her through her marriage to Boaz, and gave her a significant place in the lineage of Jesus Christ. Her story is a beautiful example of faithfulness, courage, and God’s redemptive plan. Call/WhatsApp: +91 9480585039 Email: [email protected]

Episode metadata supplied by the publisher feed · Published Aug 18, 2026

Embed this episode

ఈ పాడ్‌కాస్ట్‌లో బైబిల్లోని రూతు ఎవరు? ఆమె జీవితం, విశ్వాసం, ప్రేమ, విధేయత మరియు దేవునిపై ఆమెకున్న నమ్మకం గురించి తెలుసుకుందాం. మోయాబీయురాలైన రూతు తన అత్తగారైన నయోమిని విడిచిపెట్టకుండా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను తన దేవునిగా స్వీకరించింది. రూతు జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని, బోయజుతో ఆమె వివాహం ద్వారా వచ్చిన ఆశీర్వాదాన్ని, అలాగే యేసుక్రీస్తు వంశావళిలో ఆమెకు లభించిన ప్రత్యేక స్థానాన్ని ఈ ఎపిసోడ్‌లో బైబిల్ ఆధారంగా పరిశీలిద్దాం. ప్రధాన వాక్యభాగం: రూతు 1–4 అధ్యాయాలు

Distinct summary based on available episode metadata or transcript content.

Ready to play

రూతు ఎవరు? — Who Is Ruth? - Vimochana Vakyamu - Telugu - 15th Aug 2026

0:00 29:52

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of FEBA Online - Telugu?

This episode is 29 minutes long.

When was this FEBA Online - Telugu episode published?

This episode was published on August 18, 2026.

Can I download this FEBA Online - Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!