సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 1 | Sala Mai Tho Celebrity Bangaya Part 1 | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 3, 2023 · 16 MIN

సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 1 | Sala Mai Tho Celebrity Bangaya Part 1 | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Sala Mai Tho Celebrity Bangaya Part 1/2' - New Telugu Story Written By Vasundhara 'సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 1/2' పెద్ద కథ ప్రారంభం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: వసుంధర (ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా- ఎందుకు? ఎప్పుడు? ఎలా? ఎందుకు? ఎంబియ్యే చేసి ఆరంకెల జీతం తెచ్చుకుంటున్నాను. ఐనా తలిదండ్రుల చాటు మామూలు మగాణ్ణి. చదువు, ఉద్యోగం, పెంపకాల విషయంలో- నా భార్య కృప కూడా అన్నింటా నాలాగే ఉండే మామూలు ఆడపిల్ల. కానీ ఒక్కటే తేడా! నాకు సెలబ్రిటీ అవాలని లేదు. నేను సెలబ్రిటీ అవాలన్నది తన కల! మేడ్ ఫర్ ఈచదర్ లా ఉంటామని నన్నూ, కృపనీ జంటగా చూసినవాళ్లు మాది ప్రేమపెళ్లి అనుకుంటారు. కానీ నాకు కృప మా అమ్మ చాయిస్. నేను తనకి వాళ్ల నాన్న చాయిస్. ఇద్దరం ఒకళ్లనొకళ్లు సరిగ్గా చూసింది పెళ్లిపీటలమీదే! ఒకళ్లతో ఒకళ్లం సరిగ్గా మాట్లాడుకున్నది పెళ్లయ్యాకనే! పెళ్లయ్యేదాకా నాకు అమ్మాయిలంటే ఆకర్షణే కాదు, చిన్నచూపూ ఉంది. వాళ్లకి వంట, షోకు- అంతే అనుకునేవాణ్ణి. కానీ కృప వంట చేస్తుంది. టివి చూస్తుంది. పరిజ్ఞానంలో అప్టుడేట్. చుట్టుపక్కల మంచి మేనేజర్. ఆన్లైన్ షాపింగులో ఎక్స్‌పర్ట్. సోషల్ మీడియాలో యాక్టివ్. నెట్‌ బ్రౌజింగులో ప్రొఫెషనల్. ఇన్ని చేస్తూ ఉద్యోగంలో బాసులకి ఫేవరేటు. ప్రయత్నిస్తే ఇన్నీ నావల్లా కావచ్చు. కానీ- కృపకిలా అన్నీ ఒకేసారి చెయ్యలేను. వన్ బై వన్ చేద్దామంటే- అంత టైమేదీ! కృప నాకో సెలబ్రిటీ. కానీ నేనో సెలబ్రిటీ అవాలంటుంది తను. తనేం చేసినా బాధ్యతా నిర్వహణ అంటుంది. నేనేం చేసినా గ్రేట్ అంటుంది. ఆ గ్రేట్‌నెస్‌తో నన్ను సెలబ్రిటీని చెయ్యాలని తన టాలెంటుతో నా చరిత్ర మొత్తం తెలుసుకుంది. ఎల్కేజీ వయసులో డ్రామాలో వేశాను. అది భటుడి వేషం. రాజు సింహాసనంమీద కూర్చుంటే- నేను పక్కన ఓ శూలం పట్టుకుని కదలకుండా నిలబడాలి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/YlH3Iqg3DCE

Episode metadata supplied by the publisher feed · Published Aug 3, 2023

Embed this episode

Ready to play

సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 1 | Sala Mai Tho Celebrity Bangaya Part 1 | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com

0:00 16:19

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 16 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 3, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!