EPISODE · Aug 30, 2023 · 1 MIN
సాంపి | Sampi | Telugu Short Story | Mukkamala Janakiram | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సాంపి రచన: ముక్కామల జానకిరామ్ పున్ని, ఈరు సిన్నప్పటి నుంచి మంచి దోస్తులు. ఐదో తరగతి చదువుతుర్రు. పొద్దూకాల నుంచి సీకటయ్యే వరకు ఆడుకొని దూపైతే ఈరిగాడు పున్నిగాని ఇంటికి ఎల్లిండు. నీళ్ళు తాగనైతే తాగిండు గాని, ఆని సూపంతా పున్ని ఇంట్లో నేలపై ఏసిన బండల మీదనే ఉంది. పాల లెక్క తెల్లగా మెరుస్తున్నై బండలు. ఆనుంచి ఇంటికొచ్చిన ఈరిగాడు "అమ్మా ! నేను పున్నిగాని ఇంటికి మంచిళ్ళు తాగితానికి ఎల్లిన. ఆలింట్ల లోపల తెల్లబండలున్నై. మరి మనింట్ల ఎందుకు లేవే?" అని ఈరి గాడు అడ్గిన దానికి ఏం సెప్పాలో అర్థంకాలే అమ్మ సలీలకు. కాసేపు ఆలోశల్నవడ్డది అమ్మ.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/pV6bzRZO4nQ
Embed this episode
NOW PLAYING
సాంపి | Sampi | Telugu Short Story | Mukkamala Janakiram | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.