సాయి వంశీ -  'మైక్రో కథలు' episode artwork

EPISODE · Feb 11, 2024 · 39 MIN

సాయి వంశీ - 'మైక్రో కథలు'

from Harshaneeyam

సాయి వంశీ యువ రచయిత మంచి చదువరి. ఆయన  రాసిన మైక్రో కథలు అనే తన మొదటి పుస్తకం ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. కథలు రాయడం చదవడం కాకుండా సారంగ వెబ్ పత్రిక లో ‘కథల పొద్దు’ అనే శీర్షిక ద్వారా వంశీ యువరచయితలను పరిచయం  చేస్తారు. తాను చదివిన పుస్తకాలను విశదంగా ఫేస్బుక్ ద్వారా పరిచయం చేస్తారు. ఈ ఎపిసోడ్ లో ‘మైక్రో కథలు’ పుస్తకం గురించి, సమకాలీన తెలుగు కథాసాహిత్యం గురించి వంశీ మనతో మాట్లాడారు. మైక్రో కథలు పుస్తకం కోసం సంప్రదించండి:గూండ్ల వెంకటనారాయణ - 7032553063వెల: 150 + 30 (పోస్టల్ ఛార్జీలు)* For your Valuable feedback on this Episode - Please click the link given below.https://harshaneeyam.captivate.fm/feedbackHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - [email protected] ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

NOW PLAYING

సాయి వంశీ - 'మైక్రో కథలు'

0:00 39:05

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 39 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on February 11, 2024.

What is this episode about?

సాయి వంశీ యువ రచయిత మంచి చదువరి. ఆయన  రాసిన మైక్రో కథలు అనే తన మొదటి పుస్తకం ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. కథలు రాయడం చదవడం కాకుండా సారంగ వెబ్ పత్రిక లో ‘కథల పొద్దు’ అనే శీర్షిక ద్వారా వంశీ యువరచయితలను పరిచయం  చేస్తారు. తాను చదివిన పుస్తకాలను విశదంగా...

Can I download this Harshaneeyam episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!