సైనైడ్ ఎపిసోడ్ 8 | Cyanide Episode 8 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Nov 18, 2022 · 7 MIN

సైనైడ్ ఎపిసోడ్ 8 | Cyanide Episode 8 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ - ఎపిసోడ్ 8 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు  గారి  ధారావాహిక 'సైనైడ్' ఎనిమిదవ భాగం గత ఎపిసోడ్ లో ఏ - వన్, శేఖర్ తో మాట్లాడాక బి - వన్ కి కాల్ చేస్తుంది. శేఖర్ ని ఫినిష్ చెయ్యమని చెబుతుంది. తాను సేకరించిన వివరాల తాలూకు హార్డ్ డిస్క్ ను భార్యకు అప్పగించి, బి - వన్ ని కలుస్తాడు శేఖర్. శేఖర్ చేత సైనైడ్ కాప్సూల్ మింగిస్తాడు బి - వన్. ఇక సైనైడ్ ఎనిమిదవ  భాగం చదవండి ఆ తర్వాత జరిగిన సంఘటనలలో  'శేఖర్ మృతదేహం', ‘హత్య ఉదంతం’ అన్నీ బయట పడిన వెంటనే, శేఖర్ భార్య ఆ విషయాలన్నీ పేపర్లలో చదివి, టీవీలో చూసి, విపరీతమైన వేదనతో, వెంటనే మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి, అతి రహస్యంగా దాచిన 'హార్డ్ డిస్క్' 'ను ఒక సుత్తి తో ముక్కలు ముక్కలుగా కొట్టేసి, అది పిండి అయిపోయిన వరకు, తన మనస్సులోని బాధ అంతా కలిపి, ఆ గుండ ని కొంచెం పెట్రోల్ పోసి తగలబెట్టి, మసి అయిపోయిన తర్వాత, అంతా ఒక ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి, ఆ సాయంత్రమే ఒక ఆటో చేయించుకుని, 'ఆర్కే బీచ్ 'లో కి వచ్చి, ఆ బూడిద అయిపోయిన మసిని  బ్యాగ్ లోంచి తీసి, సముద్రపు కెరటాలలో పోస్తు, శేఖర్ ని తలుచుకుంటూ వెక్కివెక్కి ఏడుస్తూ, “చూసారా అండీ! మీ చివరి కోరిక 'భారతదేశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ శత్రువుల చేతిలో పడకుండా’ మీరు చెప్పినట్టే సముద్రంలో కలిపేసాను... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Rs0H_rcVsJ8

Episode metadata supplied by the publisher feed · Published Nov 18, 2022

Embed this episode

NOW PLAYING

సైనైడ్ ఎపిసోడ్ 8 | Cyanide Episode 8 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com

0:00 7:15

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 7 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 18, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!