EPISODE · Dec 27, 2022 · 4 MIN
శాపవిమోచన | Sapavimochana | Telugu Short Story | Kalanos | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శాపవిమోచన రచన: కాలనోస్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కుక్క కి ఉన్న విశ్వాసం మనుషులకెక్కడ అని అంటారు కొందరు మనుషులు. ఓ కుక్కగా చెబుతున్నా.. మా కుక్కలకి విశ్వాసం, అవిశ్వాసం అనే పదాలు అర్థమే కావు. మరి ఇది నాకెలా తెలుసని ఆలోచిస్తున్నారా? నేనో స్పెషల్ కుక్కని! ఒకప్పుడు నేను కూడా మీకు లాంటి ఓ మనిషినే. కానీ కుక్కలని రాళ్ళతో కొట్టానని శపించబడ్డాను. నేను కూడా ఓ కుక్కలా మారి నా తప్పు తెలుసుకుంటే నాకు శాపవిమోచనం కలుగుతుంది. నేను చేసిన తప్పులన్నీ తెలుసుకున్నా కానీ ఇంకా నేను మనిషిలా మారలేదు. ‘నా తప్పులను నేను తెలుసుకున్నా..’ అని నేను ఆకాశం వైపు చూసి రోజుకో పది సార్లైనా చెప్తాను. కానీ లాభం లేదు! నాకీ కుక్క బతుకు అలవాటు కూడా అయిపోతోంది. మెల్లెగా ఇదే బాగుందని అనిపిస్తుందేమో అని భయంవేస్తూ ఉంటుంది అప్పుడప్పడు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Embed this episode
NOW PLAYING
శాపవిమోచన | Sapavimochana | Telugu Short Story | Kalanos | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.