EPISODE · Jul 2, 2022 · 9 MIN
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 10 | Srivari Kattu Kathalu Episode 10 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 10 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… స్నేహ ఇచ్చిన ఫోన్ నుండి గౌతమ్ కు కాల్ చేస్తుంది సమీర. గౌతమ్ తో పాటు, తన తల్లిదండ్రులు, అత్తమామలతో మాట్లాడాక కాస్త కుదుట పడుతుంది. స్నేహను తన ఇంట్లో ఉంచి, జయా ఆంటీ, పర్వీన్ లతో కనకారావు ఇంటికి బయలుదేరుతుంది. ఇక చదవండి… " ఏసీ పెంచరా ప్రవీణ్. చెమటలు పట్టినా సమీర అందం తగ్గదనుకో.. కానీ మేమే అసహ్యంగా తయారవుతాము" అంది జయా ఆంటీ. "నిజం చెప్పావు పెద్దమ్మా!" అన్నాడు ప్రవీణ్. "ఏది నిజం? సమీర అందంగా ఉందన్న విషయమా లేక మేము ముసలివాళ్ళమయ్యామన్న విషయమా?" అంది ఆంటీ. "మేము అంటూ మధ్యలో నన్ను కూడా కలుపుతారెందుకు అంటీ.." అంది పర్వీన్. 'అబ్బో.. రోషం పొడుచుకొచ్చిందండీ పడుచు పిల్లకి" అంది జయా ఆంటీ. "ఎంతైనా నీకు కూతురి వరసో, కోడలి వరసో అవుతాను ఆంటీ" సంభాషణను పొడిగిస్తూ అంది పర్వీన్. "కోడలి వరస ఎందుకు మొదలెట్టావ్? ప్రవీణ్ నాకు కొడుకు అవుతాడనా? తొందరగా ఉద్యోగం తెచ్చుకోరా ప్రవీణ్. లేకుంటే పర్వీన్ లాంటి ఆంటీలే దిక్కు నీకు" అంది జయా ఆంటీ. "సమీర అక్కా! డొనేషన్ విషయం తో పాటు కాస్త నా ఉద్యోగం సంగతి కూడా కనకారావు బావను అడగవా ప్లీజ్!" అన్నాడు ప్రవీణ్. ఈ తెలుగు వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడుతోంది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ వెబ్ సీరీస్ ను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/y9Xi9csrvlQ
Embed this episode
NOW PLAYING
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 10 | Srivari Kattu Kathalu Episode 10 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.