EPISODE · Jul 2, 2022 · 8 MIN
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 11 | Srivari Kattu Kathalu Episode - 11 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 11 రచన : మల్లవరపు సీతారాం కుమార్ కనకారావు ఇంటికి వెళ్లే దారిలో జయా ఆంటీ మాటలు సమీరకు చికాకు తెప్పిస్తాయి. కనకారావు ఇంటి వద్దకు వెళ్తూ ఉన్నప్పుడే, తను క్రమంగా సాలెగూటిలో ఇరుక్కుంటున్నట్లు అర్థం అవుతుందామెకు. వెనక్కు తిరిగి వెళ్లి పోదామనుకుంటుంది. అంతలో హెల్మెట్ పెట్టుకుని ఉన్న ఒక వ్యక్తి, బైక్ ని వాళ్ళ ముందు ఆపుతాడు. ఇక వినండి... ఈ తెలుగు వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడుతోంది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ వెబ్ సీరీస్ ను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/EWKepn1nT9c
Embed this episode
NOW PLAYING
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 11 | Srivari Kattu Kathalu Episode - 11 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.