EPISODE · Jul 2, 2022 · 8 MIN
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 12 | Srivari Kattu Kathalu Episode - 12 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 12 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… కనకారావు ఇంట్లోకి వెడతారు సమీర, పర్వీన్. సమీరను ఒక గదిలో ఉంచి బయట గడియ పెడుతుంది పర్వీన్. జయా ఆంటీని కలిసిన వ్యక్తి, తన పేరు సందీప్ అనీ, తనను మోసం చేసిన స్నేహను తన కళ్ళ ముందే చంపెయ్యమనీ చెబుతాడు. గతంలో తనకు సుపారీ ఇచ్చిన విల్సన్ కు ఫోన్ చేసి, అతను చెప్పింది నిజమని నిర్ధారణ చేసుకొని, ఒప్పుకుంటుంది జయా ఆంటీ. ఇక వినండి... ఈ తెలుగు వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడుతోంది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ వెబ్ సీరీస్ ను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/qaFIa10e0Is
Embed this episode
NOW PLAYING
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 12 | Srivari Kattu Kathalu Episode - 12 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.