EPISODE · Jul 2, 2022 · 8 MIN
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 13 | Srivari Kattu Kathalu Episode - 13 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 13 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… తనను గదిలోకి లాగిన వ్యక్తిపై పెప్పర్ స్ప్రే చేస్తుంది సమీర. బయటకు ఆ వాసన రావడంతో నవ్వుకుంటారు పర్వీన్, శిల్ప. ఇక్కడ జయా అంటీ ఇంట్లో సందీప్ తో కలిసి స్నేహ మీద అటాక్ చెయ్యడానికి ప్లాన్ వేస్తారు ప్రవీణ్, ఆంటీ. ఇక చదవండి .... కీ హోల్ నుండి చూసిన స్నేహ, బయటనుంచి ఎవరో లోపలి చూస్తూ ఉండటంతో భయపడుతుంది. గబుక్కున పక్కకు జరిగి గోడకు ఆనుకొని నిలుచుంటుంది. ఇంతలో అతను బయటనుండి "అమ్మా స్నేహా! నేనమ్మా .. వినీత్ అన్నయ్యను' అనడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. సందేహం లేదు. అది తన కజిన్ వినీత్ గొంతే! అయినా అనుమానం తీరక మరోసారి కీ హోల్ నుండి బయటకు చూసింది. అది గమనించిన అతను తన మొహం కనిపించేలా వెనక్కి జరిగి, "తొందరగా తలుపు తియ్యమ్మా! నేను బయట నుంచి లాక్ తీసేసాను. గౌతమ్ తన దగ్గరున్న కీ ఇచ్చాడు. నువ్వు లోపలి గడియ తియ్యి. చాలు" అన్నాడు వినీత్.... ఇక వినండి... ఈ తెలుగు వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడుతోంది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ వెబ్ సీరీస్ ను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/rBOaD6TIbPM
Embed this episode
NOW PLAYING
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 13 | Srivari Kattu Kathalu Episode - 13 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.