EPISODE · Jul 2, 2022 · 9 MIN
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 16 | Srivari Kattu Kathalu Episode - 16 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 16 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… పర్వీన్, శిల్పలకు జయా ఆంటీ ద్వారా జరిగిన అన్యాయం గురించి విన్న సమీర ఆవేశపడుతుంది. గౌతమ్ ఊహించినట్లుగానే హాస్పిటల్ లో డాక్టర్ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి ద్వారా అందర్నీ డైవర్ట్ చేసి, మరో వ్యక్తి నర్స్ వేషంలో ప్రమోద్ ఉన్న గదిలోకి దూరుతాడు. ఇక వినండి… డోర్ తెరవడానికి వెళ్ళబోతున్న షాలిని, వినీత్ పిలవడంతో తిరిగి బెడ్ రూమ్ లోకి వెడుతుంది. ఎందుకు పిలిచారని అడగబోతున్న ఆమెను కాసేపు నిశ్శబ్దంగా ఉండమని సైగ చేస్తాడు వినీత్. ఒక పోలీస్ ఆఫీసర్ చెవిలో రిసీవర్ పెట్టుకొని ఎవరివో మాటలు శ్రద్ధగా వింటున్నాడు. అటువైపు మాటలు వినడం పూర్తయ్యాక రిసీవర్ తీసేసి, ఇలా చెప్పాడు. “గౌతమ్, సందీప్ కి ఒక మైక్రోఫోన్ ఇచ్చాడు. సందీప్ దాన్ని జయా ఆంటీ ఇంట్లో సోఫాలో కూర్చున్నప్పుడు సీట్ అంచుల్లోకి నెట్టి ఉంచాడు. రిసీవర్ మాకు ఇచ్చాడు గౌతమ్. దాంట్లో సందీప్ బయటకు వచ్చాక జయా ఆంటీ ప్రవీణ్ తో మాట్లాడిన మాటలు విన్నాను.వాళ్ళ మాటల ప్రకారం ఆంటీ సందీప్ ని పూర్తిగా నమ్మలేదు. విల్సన్ ఆంటీతో మాట్లాడేటప్పుడు సీక్రెట్ కోడ్ చెప్పలేదట. అందుకే సందీప్ షర్ట్ వెనుక ఒక మైక్రోఫోన్ పెట్టిందట. అంతే కాదు. ముందు సందీప్ మాత్రమే లోపలికి వస్తాడట. మైక్రోఫోన్ లో అతను మీతో మాట్లాడే మాటలు విన్నాకే వాళ్ళు ఏంచెయ్యాలో డిసైడ్ చేసుకుంటారట" చెప్పడం ముగించాడతను. తరువాత ఏ సి పి ప్రతాప్ గారికి కాల్ చేసాడు.... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/aNws_bKiP2s
Embed this episode
NOW PLAYING
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 16 | Srivari Kattu Kathalu Episode - 16 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.