EPISODE · Jul 2, 2022 · 7 MIN
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 9 | Srivari Kattu Kathalu Episode - 9 | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 9 రచన : మల్లవరపు సీతారాం కుమార్ కాల్ చేసిన సమీర అటువైపునుండి గౌతమ్ గొంతు వినపడ్డంతో ఉద్వేగానికి లోనవుతుంది. ఆనందం, దుఃఖం ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టాయి. ఆమె కళ్ళవెంట అశ్రువులు ధారగా కారుతున్నాయి. "కూల్ సమీరా! యిపుడేమయ్యిందని అంతలా ఏడుస్తున్నావ్? అన్నీ సర్దుకుంటాయి. మరో నాలుగైదు రోజుల్లో ప్రమోద్ స్పృహలోకి రావచ్చు. అతను చెప్పేదాన్ని బట్టి పోలీసులు ఒక నిర్ణయానికి వస్తారు" చెప్పాడు గౌతమ్. అయినా సమీరకు దుఃఖం ఆగలేదు. "సమీరా! ఏడవకు. అన్నట్లు ఇప్పుడు నా పక్కన ఎవరు ఉన్నారో తెలుసా?" అడిగాడతను. తెలీదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది సమీర. "ఏం మాట్లాడవు? ఒకవేళ నువ్వు తల ఊపి వుంటే నాకు కనపడదుగా! వీడియో కాల్ చేస్తానుండు" అంటూ కాల్ కట్ చేసాడు గౌతమ్.... ఈ తెలుగు వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడుతోంది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ వెబ్ సీరీస్ ను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/ax1wS4cDUus
Embed this episode
NOW PLAYING
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 9 | Srivari Kattu Kathalu Episode - 9 | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.