EPISODE · Jul 24, 2023 · 7 MIN
సంచిక పొంగింది - ఎపిసోడ్ 6 | Sanchika Pongindi - Episode 6 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Sanchika Pongindi - Episode 6/6' - New Telugu Web Series Written By BVD Prasada Rao 'సంచిక పొంగింది - ఎపిసోడ్ 6/6' తెలుగు ధారావాహిక చివరి భాగం రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) వాగ్దేవి జాబ్ ను.. సంచిక చేపట్టి.. పదహారు రోజులు పూర్తయ్యాయి. కంపెని క్యాంటిన్ లో.. లంచ్ సమయాన.. "ఆ వాగ్దేవి.. మీ అంత పనిమంతురాలేనా.. అలా కాకపోతే.. తను డ్యూటీలో జాయినయ్యాక.. తనకు కష్టమవుతుంది. " అంది ఆ కంపెని ఎంప్లాయ్ ఒకరు. తను సంచిక టేబుల్ న.. ఎదురుగా కూర్చుని ఉంది. సాంబారుతో అన్నం కలుపుకుంటున్న సంచిక తలెత్తింది. "ఎందుకు. " అడిగింది. "మరే.. మీ వర్క్ చూస్తున్నాంగా. చాలా గొప్పగా సాగిస్తున్నారు. మీ తీరు ఆమెకు లేకపోతే కష్టమవుతుందిగా. " అంది ఆ ఎంప్లాయ్. "మొదటిలో నాకూ ఈ వర్క్ కొత్తే. అవసరం కొద్దీ నేను అలవాటు చేసుకోలే. తనూ అంతే కాదనుకోవడం ఏమిటి. " విడ్డూరమయ్యింది సంచిక. "ఏమో. చాన్నాళ్లు అవుతుంది మేము చేరి. మాకు ఇప్పటికీ మీ అంత స్పీడ్ రాలే. " చెప్పింది ఆ ఎంప్లాయ్. "శ్రద్ధ ఉండాలి. కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే.. ఏదీ అసౌకర్యం కాదు.. అసాధ్యం కాదు. " చెప్పింది సంచిక. "ఏమో. " అనేసింది ఆ ఎంప్లాయ్. సంచిక.. తల దించుకొని.. లంచ్ కొనసాగిస్తుంది. "మీకు ఇంత టాలెంట్ ఉండి.. మీరు సెలక్ట్ కాకపోవడం చిత్రంగా ఉంది. " అనేసింది ఆ ఎంప్లాయ్. సంచిక తలెత్తింది. ఆ ఎంప్లాయ్ నే చూస్తుంది. "మాట వరసగా అనుకోవాలిగా. " తడబడింది ఆ ఎంప్లాయ్. "ఎందుకు. ఐనా. ఇంటర్వ్యూ ఉన్న టైంలో ఫేస్ చేయడం ఒక లెక్క.. ఇలా జాబ్ టైంలో వర్క్ చేయడం మరో తీరు. దానికి దీనికి లింక్ అసమంజసం. అప్పుడు టెన్షన్ ఉంటుంది.. ఇప్పుడు మెన్షన్ ఉంటుంది. " అంది సంచిక. వెంటనే తల దించుకుంది. పెరుగును అన్నంలో వేసుకుంటుంది. అప్పుడే.. "ప్రయివేట్ కంపెని ఐనంతన.. ఒకరిది బదులు మరొకరితో జాబ్ చేయించడం ఏమిటో. " టక్కున అనేసింది ఆ ఎంప్లాయ్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/X8cZNm9qcfs
What this episode covers

NOW PLAYING
సంచిక పొంగింది - ఎపిసోడ్ 6 | Sanchika Pongindi - Episode 6 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m