స్నేహం | Sneham | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manattelugukathalu.com episode artwork

EPISODE · Jun 17, 2022 · 12 MIN

స్నేహం | Sneham | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manattelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) స్నేహం రచన: శ్రీనివాసరావు జీడిగుంట రమణ, శ్రీధర్ యిద్దరూ ఒకేసారి ఉద్యోగంలో చేరడంతో  ఇద్దరికీ స్నేహం కుదిరిపోయింది. ఎక్కడ చూసినా వీరిద్దరూ కలిసి తిరుగుతో వుండేవారు. వాళ్ల పెళ్లిళ్లు కూడా ఒక నెల తేడా లో చేసుకుని, హైదరాబాద్ లో పక్క పక్కన ఇల్లు తీసుకొని, ఆఫీస్ కి యిద్దరు కలిసి వెళ్ళి వస్తోవుండే వాళ్ళు. రమణ కి స్కూటర్ వుండటం వలన అదే స్కూటర్ ఎక్కి రమణతో శ్రీధర్ వెళ్ళేవాడు. భర్త దగ్గర చనువు వచ్చిన తరువాత, ఒకరోజు రమణ భార్య రమణ ని “మీ ఫ్రెండ్ రోజూ మీ స్కూటర్ మీద రావడమేనా, పెట్రోల్ ఖర్చు సగం ఏమైనా యిస్తున్నాడా” అని అడిగింది. “ఆ.. వాడు ఏమీ యివ్వడం లేదు, అయినా రోజూ నేను ఎలాగో వెళ్ళాలి. వాడు వెనుక కూర్చుంటాడు.. అంతే! దీనికి డబ్బు సగం ఇమ్మంటే ఏం బాగుంటుంది?” అన్నాడు రమణ. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/4YCLcCaLSHc

Episode metadata supplied by the publisher feed · Published Jun 17, 2022

Embed this episode

NOW PLAYING

స్నేహం | Sneham | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manattelugukathalu.com

0:00 12:18

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on June 17, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!