సంపత్ సినిమా కథలు - 10 | Sampath Cinema Kathalu - 10 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 3, 2023 · 13 MIN

సంపత్ సినిమా కథలు - 10 | Sampath Cinema Kathalu - 10 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 10 రచన : S. సంపత్ కుమార్   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో లింగస్వామి, హాస్పిటల్ వెనుక గోడౌన్ లో మత్తు పదార్దాలు నిల్వ ఉంచినట్లు నారాయణకు  చెబుతాడు కిరణ్. డాక్టర్ సుజాతకు జరుగుతున్న విషయాలు చెబుతారు. ఆమెతో తన తండ్రికి ఫోన్ చేయిస్తాడు కిరణ్. లింగస్వామితో ఊటీకి వెళదామని చెబుతాడు రాజారావు. ఇక సంపత్ సినిమా కథలు ధారావాహిక పదవ భాగం చదవండి.. పిచ్చి అవతారాన్ని ఒక రూములో కట్టేసి టైముకు  తిండి పెట్టీ అప్పుడప్పుడు రంగ భీమలకు కనపడేటట్టు చేస్తున్నాడు నారాయణ. “వీడు ఇంకా పిచ్చోడిలాగానే నటిస్తున్నాడు. వాడిని అలాగే నటించనీ. నీవు  మాత్రం ఏమీ తెలియనివాడిలా ఉండు” అని కిరణ్ చెప్పడం వలన నారాయణ కూడ అలాగే ఏమీ తెలియనివాడిలా ఉన్నాడు. నారాయణ, పిచ్చి అవతారం ఉన్న  రూములోకి వచ్చాడు. పిచ్చి అవతారం ఏమి తెలియనివాడిలా  " నాకు  ఇవ్వాల్సిన ఐదు కోట్లు ఎప్పుడూ ఇస్తావు " పిచ్చిగా నటిస్తూ అన్నాడు. "రెండు రోజులలో ఐదు కోట్లు ఇచ్చి నీ పిచ్చికి విముక్తి కలిగిస్తా పద " అంటూ హాస్పటలకు తీసుకెళ్ళాడు. కాని అంతకు ముందు లాగానే రంగ భీమలకు కనపడకుండా ఒక చోట హాస్పటలలో ఒక రూములో దాచాడు, రంగ భీమలకు వాడు ఇక్కడే ఉన్నాడు అని చూపించడానికి. హాస్పటల్ ఆవరణలో రంగ భీమ మాట్లాడుకుంటున్నారు. "మనకు ఆ నారాయణ ఉన్నప్పుడే ఆ పిచ్చి అవతారం కనపడుతున్నాడు. మళ్ళి తర్వాత కనపడటం లేదు" అన్నాడు రంగ. "అవును రా, మనం మనకు తెలియకుండానే మోస పోతున్నాం అనిపిస్తుంది." "లేదు.. ఏదో ప్లాన్ వేసి రేపు నారాయణ ఉన్నప్పుడు ఆ నరసింహను రమ్మని చెబుదాం "అంటూ నరసింహకి కాల్ చేసి రేపు రమ్మని చెప్పాడు రంగ. అంతలొ నారాయణ వచ్చి "ఏమి రా ఇద్దరి మధ్య  గుస గుసలు  భలే నడుస్తున్నాయి " అన్నాడు. "అబ్బే.. ఏమీ లేదు" "మీ గెస్ట్ హౌస్ లో మందు తాగుతుంటే ఆ దొంగ ఎవడో వచ్చి వంటి మీద ఉన్న బంగారం అంతా దోచుకెళ్లారు కదా.. అప్పటినుంచి మా ఆవిడతొ రోజూ గొడవ, ఇంట్లొ ప్రశాంతంగా ఉండకుండా పోతుందనే  బాధ భీమతో పంచుకుంటున్నా, ఇంతలో నీవు వచ్చావు." "అదా. నీకు శుభ వార్త చెబుతామని వచ్చాను. దొంగ తీసుకుని పోయిన బంగారం దొరికిందట. నాకు తెలిసిన పోలీస్ చెప్పాడు.. సొమ్ము ఇచ్చే ముందు మందు పార్టీ అడిగాడు.మన గెస్ట్ హౌస్ కి రమ్మన్నాను." Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/CNO7lEy_fwU

Episode metadata supplied by the publisher feed · Published Feb 3, 2023

Embed this episode

NOW PLAYING

సంపత్ సినిమా కథలు - 10 | Sampath Cinema Kathalu - 10 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com

0:00 13:08

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 3, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!