సంపత్ సినిమా కథలు - 2 | Sampath Cinema Kathalu - 2 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com episode artwork

EPISODE · Nov 23, 2022 · 13 MIN

సంపత్ సినిమా కథలు - 2 | Sampath Cinema Kathalu - 2 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 2 రచన : S. సంపత్ కుమార్  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో డైరెక్టర్ నన్ను ప్రొడ్యూసర్ వద్దకు తీసుకొని వెళతాడు. ప్రొడ్యూసర్ నన్ను కథ చెప్పమంటాడు. నా కథ ప్రకారం ఫ్రెండ్ చెల్లెలి పెళ్లి కోసం బెంగళూరు వెళ్లిన కిరణ్ అనే యువకుడు కనపడకుండా పోతాడు. అదృశ్యమైన కిరణ్ ఒక మానసిక చికిత్సాలయం లో ఉంటాడు. అతడు రాజారావు అనే ఒక కోటీశ్వరుడి కుమారుడు. మొదటి భాగం విన్న నిర్మాత కథ నచ్చినట్లు చెబుతాడు. ఇక 'సంపత్ సినిమా కథలు రెండవ' భాగం చదవండి. కొన్ని రోజుల తర్వాత… హాస్పటల్(ప్రకృతి మానసిక ఆరోగ్య చికిత్సాలయం) వాతవరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. బయట సన్నని వర్షం.. తన తలకు అడ్డుగా ఉన్న గొడుగు తీస్తూ తన అందాలను కనువిందుగా ఒక్కసారి గుమ్మరించింది కావ్య, వయసు 20. తెల్లని పలుచని ఓణీ, పరువాలు కనబడేటట్టు ఆకు పచ్చని డిజైన్ వేసిన బ్లౌజు.. ఇంకా నాభి కింద ఆదే ఆకు పచ్చ డిజైన్ చేసిన లంగా. ఆమె అందానికి తగ్గట్టు ఆ డ్రస్ ఉంది. ఆ అందాలను చూస్తే- బ్రహ్మ కైన పుడుతుంది రిమ్మ తెగులు అంటారు కదా… అంత అందంగా ఉంది కావ్య. ఇక వయసులో ఉన్న కుర్రాళ్ళు చూస్తే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అప్పుడప్పుడే కాస్త కళ్ళు తెరచి రిలాక్స్ గా బెడ్ మీద కదులుతూ కిరణ్ తన రూం కిటికీలో నుంచి ఒక్కసారిగా కావ్యను చూసేసరికి ఆమె అందానికి ముగ్దుడై పోయాడు. ఇంక అతనికి తెలియకుండానే ఏదో లోకంలో తేలిపోయాడు. కాసేపుయ్యక కిరణ్ కళ్ళు మూతపడిపోయాయి. కావ్య తన పుట్టిన రోజు సందర్భంగా అక్కడ ఉన్న పేషెంట్లకు పండ్లు ఇవ్వడానికి వచ్చింది. కావ్యది ఈ రోజు పుట్టినరోజు అని ముందే కావ్య చెప్పడం వలన, పండ్లు తెచ్చి పెట్టాడు అక్కడ పనిచేసే నారాయణ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/dUnn9Ubr9Zw

Episode metadata supplied by the publisher feed · Published Nov 23, 2022

Embed this episode

NOW PLAYING

సంపత్ సినిమా కథలు - 2 | Sampath Cinema Kathalu - 2 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com

0:00 13:55

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 23, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!