సంపత్ సినిమా కథలు - 7 | Sampath Cinema Kathalu - 7 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 13, 2023 · 15 MIN

సంపత్ సినిమా కథలు - 7 | Sampath Cinema Kathalu - 7 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 7 రచన : S. సంపత్ కుమార్   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో పార్టీ ఇప్పిస్తానని రంగా, భీమాలను గెస్ట్ హౌస్ కి పిలుస్తాడు నారాయణ. అక్కడ కిరణ్ మారువేషంలో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, నగలు తీసుకుంటాడు. కిరణ్, కావ్యలు కలిసి ఉండగా సుజాత చూస్తుంది. కావ్యను ఇంట్లో బంధిస్తుంది. లింగస్వామితో, కిరణ్ ని అతని తండ్రి రాజారావు దగ్గరకు తొందరగా పంపెయ్యమని చెబుతుంది. ఇక 'సంపత్ సినిమా కథలు’ ఏడవ  భాగం చదవండి. ‘ఈ శివమ్మకు కావ్య అంటే పిచ్చి ప్రేమ. నేను లేనప్పుడు కావ్య రూముకు వేసిన గొళ్లెం తీసి కావ్యను బయటకి పంపినా పంపుతుంది’ అని కావ్య రూముకు తాళం వేసి ఎవ్వరికి కనపడకుండా దాచింది సుజాత. కావ్య తన సెల్ కోసం వెతుకుతూ ఉంది. తర్వాత గుర్తుకొచ్చింది, కారులో అమ్మ సెల్ గుంజుకొంది అని. వెంటేనే " ముసలి. . ముసలి. . " అంటూ శివమ్మను పిలిచింది. “నా సెల్ అమ్మ తీసుకొని ఎక్కడ పెట్టిందో ?” "ఏమోనమ్మ. . అమ్మ ఉన్నప్పుడే అమ్మ రూములోకి వెళ్తాను, అయినా అమ్మ ఇంట్లో లేదు కదా. . చూసి వస్తా" అంటూ శివమ్మ సుజాత రూములోకి కెళ్ళింది. కానీ సెల్ ఎక్కడా కనపడలేదు. "లేదమ్మా. . సెల్ మీ అమ్మ రూములో మరి ఎక్కడ పెట్టిందో" "పోనీలే’ నా పాస్ వర్డ్ మమ్మీకి తెలియదు. కాని కిరణ్ తో కనీసం సెల్ లో మాట్లాడానికి కుదరడం లేదు. ఎలా. . అనుకుంటూ అలా కిరణ్ గురించి ఆలోచిస్తు బెడ్ మీద వాలి పోయింది. అప్పుడే ఇంటికి వచ్చిన సుజాత కూడ తన రూములోకి వెళ్ళి, కుర్చీలో కూర్చొని కావ్యకు అసలు విషయము ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ అలా ఉండి పోయింది. ఇంక కిరణ్ డాక్టర్ సుధ దగ్గరికి వెళ్లి తన ప్రేమను మీరే గెలిపించాలని అడిగే సరికి ఆమె సుజాత గురించి చెబుతూ అసలు నిజం చెప్పే ముందు ఈ కథ విను అంటూ కథ చెప్పడం మొదలు పెట్టింది. "ఊటి లో పుట్టి పెరిగిన సురేందర్, రాజారావు, లింగస్వామి ముగ్గురూ మంచి స్నేహితులు. లింగస్వామి బీద కుటుంబం నుంచి వచ్చినా, వీళ్లతో కలసి చిన్నప్పటి నుంచి చదువుకున్న స్నేహితుడుగా కాకుండా ఒక నమ్మకస్తుడుగా రాజరావుకు బాగా దగ్గర అవడం వలన ఊటిలో రాజారావు సురేందర్ లు కలసి చెసే తేయాకు తోటల పెంపకం సంబందించిన బిజినెస్ లింగస్వామి చూసుకొనేవాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/V-M8tDw_fjM

Episode metadata supplied by the publisher feed · Published Jan 13, 2023

Embed this episode

NOW PLAYING

సంపత్ సినిమా కథలు - 7 | Sampath Cinema Kathalu - 7 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com

0:00 15:55

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 15 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 13, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!