సంసారీ సుఖీ | Samsari Sukhi|Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com episode artwork

EPISODE · Jun 12, 2022 · 8 MIN

సంసారీ సుఖీ | Samsari Sukhi|Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంసారీ సుఖీ రచన: భాగవతుల భారతి మన ఆలోచనలకూ తగ్గట్టుగానే మనం పొందే ఫలితాలు ఉంటాయని తెలియజేసే ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి భాగవతుల భారతి గారు రచించారు. న కాష్ఠే విద్యతే దేవో న పాషాణే న మృణ్మయే భావేహి విద్యతే దేవో తస్మాత్‌ భావోహి కారణం "దేవుడు చెక్కలోనూ లేడు,రాతిలోనూ లేడు మట్టిలోనూ లేడు. మన భావనలోనే ఉన్నాడు... దేవుడు అనే మంచి భావనకు మనసే కారణం కాబట్టి... భావనలు  సక్రమంగా చేయండి. మంచి భావనలు మంచి ఫలితాలనే ఇస్తాయి. ఈరోజు కి స్వస్తి... " అంటూ ప్రవచనం ముగించి లేచాడు … త్రిలోచన బ్రహ్మచారి. "నేను ఐ. ఎ. యస్ కి ప్రిపేర్ అవుతున్నాను. నన్ను ఆశీర్వదించండి అయ్యగారూ?! "అంటూ వచ్చిన ఆమెను తేరిపార చూసి 'విజయీభవ' అని ఆశీర్వదించాడు త్రిలోచన బ్రహ్మచారి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/TQ6tqAiReow

Episode metadata supplied by the publisher feed · Published Jun 12, 2022

Embed this episode

NOW PLAYING

సంసారీ సుఖీ | Samsari Sukhi|Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

0:00 8:47

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 8 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on June 12, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!