EPISODE · Jan 16, 2023 · 8 MIN
సరి అయిన నిర్ణయం | Sari Ayina Nirnayam | Telugu short Story | A. Annapurna | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సరి అయిన నిర్ణయం రచన: ఏ. అన్నపూర్ణ (ఉత్తమ అభ్యుదయ రచయిత్రి) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ''అమూల్యకి 15 ఏళ్ళు కదా… శారీ ఫంక్షన్ చేద్దాం. మన బంధువులను తెలిసిన వారిని పిలుద్దాం. వాళ్ళని చూసి ఎంతకాలం అయిందో!” అంటూ కోడలు ఇందుమతికి చెప్పింది సుగాత్రి. ''చాలులెండి! మీకు ఇప్పుడు సడన్గా బంధువులు, తెలిసినవారు గుర్తుకు వచ్చి వాళ్ళని చూడాలి అనిపించి మనింట్లో ఫంక్షన్ చేయాలా! ఆరోజుల్లోనే మీరు గవర్నమెంట్ ఆఫీసులో వుద్యోగం చేసి మహిళా విప్లవం తెచ్చారు. కానీ మీలో ఆశయాలు ఏవీ నాకు కనిపించడం లేదు. ''అంది ఇందు. ''ఏమో నోయ్.... బహుశా నా ఏజ్ ప్రభావం కావచ్చు. ఒకప్పుడు అందరిని దూరం పెట్టిన నేను ఇప్పుడు వాళ్ళను కావాలి అనుకుంటున్నాను. అప్పుడు తీరిక లేని లైఫ్. " ''ఇన్నాళ్లు దూరంగా వున్నవారు ఇప్పుడు మాత్రం మీరు కోరుకుంటే వస్తారా! అది అలా ఉంచండి. ఇప్పుడు ఈ ఖర్చు అవసరమా? మీ గ్రాండ్ డాటర్ అస్సలు ఒప్పుకోదు. అమ్మూ కి చిన్నప్పటి నుంచి మోడరన్ డ్రెస్సులే అలవాటు. మీకు తెలుసును. అసలు మీరే నేర్పారు. మరిచిపోయారా? ''ఏమైనా అడిగితే ఏదో ఒకటి చెప్పి నన్ను మాటాడకుండా చేస్తావు. నీ చరణ దాసుడు ఉన్నాడే.. వాడు పెళ్లి కాకముందు మాత్రమే మై సన్. నువ్వు కనిపించగానే నీ లవ్వులో పడి ఆ ప్రబుద్దుడు నా మాట వినడం మానేసాడు. ఏమి చేయను.. నిన్ను దేబిరించాల్సి వస్తోంది. నీ ఇష్టం. ఇంటి పెత్తనం అంతా నీదేగా!” అంది సుగాత్రి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/_upYKBBJWmw
What this episode covers

NOW PLAYING
సరి అయిన నిర్ణయం | Sari Ayina Nirnayam | Telugu short Story | A. Annapurna | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m