EPISODE · Sep 13, 2022 · 7 MIN
సరికొత్త నడక | Sarikottha Nadaka | Telugu short Story | Mohammad Afsara Valisha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సరికొత్త నడక రచన: మొహమ్మద్ అఫ్సర వలీషా అందమైన ఆ ఇంటి ముందు మరింత అందమైన ముగ్గును చూసి ముకుంద రావు అన్నాడు " ఎవరో కొత్త వాళ్ళు అద్దెకు దిగారటుగుంది" అని. "అవునవునని" వంత పాడారు మన్మధరావు , రామ్మూర్తి, రమణా రావు. పార్క్ లో వాకింగ్ చేస్తుంటే కొత్త ఆకారం ఎవరిదా అని నలుగురికీ కాస్త తెలుసు కోవాలనే కుతూహలంతో అతని దగ్గరకు వెళ్ళబోతుండగా వీళ్ళ కంటే ముందు అతనే ముందుకు వచ్చి "నా పేరు శ్రీపతి నిన్న నే కొత్తగా దిగాము. పార్క్ దగ్గర లో మీరూ నా వయసే వారని చూడగానే సంతోషం కలిగి పరిచయం చేసుకోవాలనిపించింది. మాది విజయవాడ .పిల్లలు అమెరికాలో ఉన్నారు." అంటూ ఆగాడు. " చాలా సంతోషం మీ పరిచయం శ్రీపతి గారు, మేము నలుగురం స్నేహితులం నా పేరు రామ్మూర్తి, అని మిగతా ముగ్గురిని పరిచయం చేశాడు. మేము నలుగురం ప్రాణ స్నేహితులం , నలుగురి ఉద్యోగాలు వేరైనా నలుగురం రిటైర్ అయ్యాము.ప్రస్తుతం పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి .కాస్తంత బాధ్యతలు తీరి ఏదో ఇలా పార్క్ లో కలుసుకుని వాకింగ్ చేస్తూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటాము." "సరే సాయంత్రం మళ్ళీ పార్క్ లో కలుద్దాం అన్నారు నలుగురూ". "చూస్తాను వీలైతే అన్నాడు " శ్రీపతి. దారిలో ఇంటికి కావలసిన కూరగాయలు కొన్నాడు శ్రీపతి.అన్నిటికీ దగ్గరగా ఉంది ఇల్లు .పార్క్, బస్ స్టాప్, కూరగాయలు, పళ్ళు పూలు, కిరాణా , హాస్పిటల్. చాలు ఈ జన్మకు ఇది చాలు అనుకున్నాడు.సీతకు ఎంత ఇష్టమో ఇలా ఉంటే అనుకున్నాడు తృప్తిగా.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/AneQUVrJUUM
Embed this episode
NOW PLAYING
సరికొత్త నడక | Sarikottha Nadaka | Telugu short Story | Mohammad Afsara Valisha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.