EPISODE · May 30, 2022 · 11 MIN
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం | Sarvendriyanam Nayanam Pradhanam | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సర్వేంద్రియాణాం నయనం ప్రధానం రచన: మద్దూరి బిందుమాధవి "కృష్ణ వేణీ తెలుగింటి విరి బోణీ" అంటూ సుమంత్ శకుంతల జడ దొరకబుచ్చుకుని పాటందుకున్నాడు. "అబ్బో అబ్బాయి గారు మంచి హుషారుగా ఉన్నారే! అబ్భా...జడ వదలండీ" అన్నది మురిపెంగా! "తుమ్మెద రెక్కల్లాంటి నల్లని ఒత్తయిన కురులు... బారెడు జడ... చివర చక్కగా కుచ్చు లాగా ఉండి నన్ను నిలవనివ్వట్లేదోయ్" అన్నాడు. "అత్తయ్య చూస్తారు..ఉండండీ" అని వంటింట్లో దూరింది. "అమ్మాయ్ చీరలకి గంజి పెడదామన్నావు కదా..ఇదిగో గంజి ఉడక పెట్టాను చీరలు పట్రా" అన్న అత్తగారి మాటలకి బెడ్ రూంలోకి వచ్చిన శకుంతల నడుము చుట్టేసి "అందాల వడ్డాణం అమరించాలి అని తలచానే కానీ ఆ నడుమేది...ఇంతకీ నడుము ఉన్నట్టా...మరి లేనట్టా" అంటూ కవిత్వం ఒలకబోశాడు. "అబ్బబ్బా ఏమిటి ఈ అల్లరి...వదలండి" అని బుగ్గ మీద దొంగ ముద్దు పెట్టి పారిపోయింది శకుంతల. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/Jc6sTGNHfyQ
Embed this episode
NOW PLAYING
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం | Sarvendriyanam Nayanam Pradhanam | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.