స్థితప్రజ్ఞస్య కా భాషా | Sthithaprajnasya Ka Bhasha | Telugu short stories | manatelugukathalu.com episode artwork

EPISODE · Apr 30, 2022 · 26 MIN

స్థితప్రజ్ఞస్య కా భాషా | Sthithaprajnasya Ka Bhasha | Telugu short stories | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

స్థితప్రజ్ఞస్య కా భాషా…. రచనః వసుంధర కురు పాండవ యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగస్థితి గురించి బోధిస్తాడు. అప్పుడు అర్జునుడికి సందేహం కలిగిన సందర్భంలో ఇలా అడుగుతాడు. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ స్థిత ప్రజ్ఞుడైన వ్యక్తి  ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోగోరుతున్నట్లు అర్జునుడు శ్రీకృష్ణుడిని కోరుతాడు. ఈ కథలో స్థిత ప్రజ్ఞులైన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో, సాధారణ వ్యక్తులు సైతం స్థిత ప్రజ్ఞులుగా ఎలా మారవచ్చో ప్రముఖ రచయిత్రి వసుంధర గారు చాలా చక్కగా వివరించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/Lvh-FRp_TI8

Episode metadata supplied by the publisher feed · Published Apr 30, 2022

Embed this episode

NOW PLAYING

స్థితప్రజ్ఞస్య కా భాషా | Sthithaprajnasya Ka Bhasha | Telugu short stories | manatelugukathalu.com

0:00 26:06

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 26 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on April 30, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!