EPISODE · Jul 3, 2022 · 8 MIN
స్టార్ కీ |Star Ki | Telugu Short Story| Venku Sanathani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) స్టార్ కీ..!! రచన: వెంకు సనాతని వెండి తెర మీద ఆనందంతో స్టెప్పులు వేస్తూ వుండే స్టార్ లకి కూడా గుండెల్లో విషాదం ఉంటుందని తెలిపే ఈ కథను ప్రముఖ రచయిత వెంకు సనాతని గారు రచించారు. ఫోటోషూట్ బాగొచ్చింది అక్షయ్..!! హీరోగా ఆఫర్స్ వచ్చే పాసిబులిటీ ఉంది. "మే బీ ఇట్ విల్ సూన్" అన్న ఫోటోగ్రాఫర్ సన్నీ మాటలకు చిన్న చిరునవ్వుతో సమాధానమిచ్చాడు అక్షయ్. *** అక్షయ్! హీరో అవ్వాలని.. స్టార్ గా వెండి తెరపై వెలిగిపోవాలని కలలు కనే వాళ్ళలో అతడూ ఒకడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి, అదీ ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుండి వచ్చిన వాడు. రెండు మూడు సినిమాల్లో హీరో ఫ్రెండుగా నటించాడు. హీరో అవ్వాలన్న దృఢనిశ్చయంతో ప్రయత్నాలు సాగిస్తున్నాడు. కొత్తగా ఫోటోషూట్ చేసిన ఫొటోలను తెలిసిన దర్శక నిర్మాతలకు, స్టూడియోలకి పంపటం, తెలిసిన నిర్మాత కబురు చేసి ఓకె అనటం, ముహూర్తపు సన్నివేశానికి శ్రీకారం చుట్టటం, ప్రముఖులతో క్లాప్ కొట్టించటం అన్నీ చకచకగా జరిగిపోయాయి... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/WfSm7QPF-qg
Embed this episode
NOW PLAYING
స్టార్ కీ |Star Ki | Telugu Short Story| Venku Sanathani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.