EPISODE · Jun 24, 2022 · 12 MIN
సు ధీర ఎపిసోడ్ 1 | Su Dheera Episode 1 | Telugu Web Series | B V D Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు..ధీర ఎపిసోడ్ 1 రచన : బివిడి ప్రసాదరావు ప్రముఖ రచయిత బివిడి ప్రసాదరావు గారు రచించిన 'సు..ధీర' సీరియల్ నవల ఈ వారం నుండి ప్రారంభిస్తున్నాం. ఈ సీరియల్ మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాం. ఈ సీరియల్ పై మీ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు తెలియజేయమని కోరుతున్నాం. ఇక కథ ప్రారంభిద్దాం. "ఒప్పుకుంటే.. నేను జీవిస్తా.. కాదంటే.. నేను చనిపోతా.." చెప్పేశాడు ధీర. ఉలిక్కి పడింది సు. ధీరని ఎగాదిగా చూసింది. "ఏమిటి నువ్వు.. నీ వాగుడు ఏమిటి?" చరచరా అంది సు. "ఎన్ని మార్లు కలిసినా.. నీ వైపు పలుకు లేదు. నవ్వేస్తావు. నీ దారిన నువ్వు పోతున్నావు." చెప్పాడు ధీర. "అందుకు.. 'చనిపోతాను' అన్నంత వరకు పోతావా" కసిరింది సు. "అవును. అంతే. నీ పరిచయం నాకు కావాలి. నీ ఆదరణ నాకు దక్కాలి.. కాక పోతే.. నా బ్రతుకు వేస్ట్.." "షటప్" ధీరకి అడ్డు పడింది సు. ధీర చెప్పడం ఆపేశాడు. త్వరత్వరగా తన స్కూటీని తీయబోయింది సు. తన కుడి అర చేయిని గమ్మున చాచి.. ఆ స్కూటీని ఆపగలిగాడు ధీర. సు చుట్టూ చూసింది.... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/NtCG3A9JLz0
Embed this episode
NOW PLAYING
సు ధీర ఎపిసోడ్ 1 | Su Dheera Episode 1 | Telugu Web Series | B V D Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.