సు ధీర ఎపిసోడ్ 10 | Su Dheera Episode 10 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 27, 2022 · 14 MIN

సు ధీర ఎపిసోడ్ 10 | Su Dheera Episode 10 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు...ధీర ఎపిసోడ్ 10 రచన:  బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… సు ఇంటికి వెళతాడు ధీర. ఆమెను ఆరాధిస్తూ ఉండిపోతానని చెబుతాడు. తన గతం ధీరకు చెప్పడం ప్రారంభిస్తుంది సు. ఇక చదవండి... నిద్ర లేచిన సు.. తన దిన చర్యని చేపట్టింది. తను జిమ్ లో ఉండగా.. ధీర ఫోన్ చేశాడు. "హలో." అంది సు. "ఎలా ఉంది." అడిగాడు ధీర. "అంతా నార్మల్." చెప్పింది సు నవ్వుతూ. "ఐనా.. ఈ రోజూ రెస్టులో ఉండు." చెప్పాడు ధీర. "లేదు.. షూటింగ్ కి వెళ్తాను. ప్రస్తుతం జిమ్ లో ఉన్నా." చెప్పింది సు చక్కగా. "అవునా.. టేక్ కేర్." అన్నాడు ధీర. "ఓకే. థాంక్యూ." అంది సు. కాల్ కట్ చేసి.. తిరిగి ఎక్సర్ సైజ్ లు కొనసాగిస్తుంది. ఏడు కాగా.. సు ఇంటికి తిరిగి బయలుదేరింది తన కారుతో. గేట్ వద్ద.. వాచ్ మాన్ నుండి తన ఇంటి తాళం కీ తీసుకొని.. ఇంట్లోకి వచ్చి.. సీరియల్ షూటింగ్ కి వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయాన.. తన ఫోన్ రింగివ్వగా.. ఆ కాల్ కి కనెక్ట్ ఐంది సు. "తెలిసింది.. ఎలా ఉన్నారు.. జ్వరం తగ్గిందా." అడిగాడు సీరియల్ ప్రొడ్యూసర్. "నిన్నటికి కాస్తా ఇబ్బందయ్యింది. ఇప్పుడు బాగున్నాను. మీ షూటింగ్ కే బయలుదేరుతున్నాను." చెప్పింది సు. "అవునా.. సరేనమ్మా." అనేశాడు ప్రొడ్యూసర్.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/FUOmT5sjjE8

Episode metadata supplied by the publisher feed · Published Aug 27, 2022

Embed this episode

NOW PLAYING

సు ధీర ఎపిసోడ్ 10 | Su Dheera Episode 10 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

0:00 14:33

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 27, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!