సు ధీర ఎపిసోడ్ 2 | Su Dheera Episode 2 | Telugu Web Series | B V D Prasada Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 1, 2022 · 13 MIN

సు ధీర ఎపిసోడ్ 2 | Su Dheera Episode 2 | Telugu Web Series | B V D Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు..ధీర ఎపిసోడ్ 2 రచన :  బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… ప్రేమించానంటూ సు వెంటపడతాడు ధీర. అతన్నివారిస్తుంది సు. అయినా తన పట్టు వీడడు ధీర. ఇక చదవండి... "కట్" అన్నాడు డైరక్టర్. ఆ వెంబడే తన కుడి చేతి బొటన వేలుని పైకి చూపుతూ.. "వెల్ డన్" అన్నాడు సుని చూస్తూ. "థాంక్యూ" అంది సు. కెమెరా ఫ్రేం నుండి బయటికి వచ్చింది. వెళ్లి.. కుర్చీలో కూర్చుంది. మేకప్ మాన్ టచ్ ఆప్ లకై వచ్చాడు. "ఫ్రేం నుండి రాగానే తయారైపోతావు. రిలాక్స్ కానివ్వవు. రా.. నీ పని కానిచ్చుకో." అంది సు నవ్వుతూనే. టచ్ ఆప్ లు కాగానే.. అసిస్టెంట్ ఎంటరయ్యాడు. అతన్ని గుర్రుగా చూసింది సు. అతను నవ్వుతూనే.. తీయబోయే సీన్ ని వివరించేశాడు. అతను వెళ్లబోతుండగా.. "నెక్స్ట్ కి టైం ఉందా" అడిగింది సు. "పావు గంటలో తిరిగి షూట్ మొదలవ్వొచ్చు. డైరక్టర్ గారు కాఫీ కై వెళ్లారు." చెప్పాడు అసిస్టెంట్... ఈ వెబ్ సీరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడుతోంది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ వెబ్ సీరీస్ ను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/d4Ihqhif73U

Episode metadata supplied by the publisher feed · Published Jul 1, 2022

Embed this episode

NOW PLAYING

సు ధీర ఎపిసోడ్ 2 | Su Dheera Episode 2 | Telugu Web Series | B V D Prasada Rao | manatelugukathalu.com

0:00 13:02

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 1, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!