EPISODE · Jul 8, 2022 · 14 MIN
సు ధీర ఎపిసోడ్ 3 | Su Dheera Episode 3 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు..ధీర ఎపిసోడ్ 3 రచన : బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… షూటింగ్ ముగిసి బయటకు వస్తున్న సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ధీర. అతనితో మాట్లాడుతున్న సమయంలో అనుదీప్ అక్కడకు వచ్చి, 'ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా' అని అడుగుతాడు. ఏమీ లేదని చెప్పి, అతన్ని వెళ్ళమంటుంది సు. తరువాత ధీరతో తనే కాల్ చేస్తానని చెప్పి పంపించేస్తుంది. ఇక చదవండి... పేచ్ షూట్స్ కై బయలు దేరిన సు.. దార్లో.. బ్యాంక్ కి వెళ్లింది. నిన్నటి చెక్ ని.. నింపిన కొన్ని ఫార్మ్స్ తో పాటు కౌంటర్ లో ఇచ్చేసి.. బ్యాంక్ మేనేజర్ ని కలిసింది. "గుడ్ మోర్నింగ్ మేడమ్" పలకరించాడు మేనేజర్. "నమస్కారమండీ." మేనేజర్ చూపించగా.. ఆయన ఎదురు కుర్చీలో కూర్చుంది సు. "మళ్లీ మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉంది. మీకు ఏ విధంగా సాయ పడాలి" అడిగాడు మేనేజర్ నవ్వుతూ. "చెక్ ఇచ్చాను. ఈ 'ఇయంఐ' తో నా కారు లోన్ క్లియర్ ఐపోతుంది" చెప్పింది సు. "గుడ్. కంగ్రాట్స్.. మీది మాకు ఘనమైన ఖాతా." చెప్పాడు మేనేజర్ గొప్పగా. "హౌస్ లోన్ కూడా త్వరలోనే ముగించేయబోతున్నాను" చెప్పింది సు. "వెల్ కం.. బట్.. మేడమ్.. టేక్ యువర్ ఓన్ టైం.. మా నుండి మీకు ఎట్టి ఒత్తిడి ఉండదు" చెప్పాడు మేనేజర్ కాస్తా కుర్చీలో కదులుతూ. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/MhdBXAxxGyo
Embed this episode
NOW PLAYING
సు ధీర ఎపిసోడ్ 3 | Su Dheera Episode 3 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.