సు ధీర ఎపిసోడ్ 6 | Su Dheera Episode 6 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 29, 2022 · 14 MIN

సు ధీర ఎపిసోడ్ 6 | Su Dheera Episode 6 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు...ధీర ఎపిసోడ్ 6 రచన:  బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… ధీర ఈమధ్య అన్యమనస్కంగా ఉండటంతో ప్రశ్నిస్తారు అతని తల్లి సావిత్రి, తండ్రి వెంకట రావు. ఏమీ లేదని దాటవేస్తాడు ధీర. అతను టివిలో ఏవో పాత ప్రోగ్రాం లు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండటం గమనిస్తుంది అతని తల్లి. ఇక చదవండి... షూటింగ్ పేకప్ అయ్యేక... డైరక్టర్ తో.. "సార్.. సోమవారం మీ షెడ్యూల్ తిరిగి నాకు ఉంది. కానీ నేను ఆ రోజు గంట ఆలస్యంగా వస్తాను. ప్లీజ్ పర్మిషన్ ఇవ్వాలి." అంది సు. "అవునా. సరే అమ్మా. ఆ లోగా నేను మరోటి షూట్ చేసుకుంటాను." చెప్పాడు డైరక్టర్. "థాంక్స్" చెప్పి.. తన కారు వద్దకి వచ్చింది సు. ఎ ఛానల్ శ్రీధర్ కి ఫోన్ చేసింది. "రేపు రాత్రి ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యన.. షూటింగ్ స్పాట్ లో ఉంటాను. కన్సిడర్ చేయండి." చెప్పింది సు. శ్రీధర్ ఒప్పుకున్నాడు. "థాంక్స్" చెప్పి.. కాల్ కట్ చేసేసి.. ఇంటికి బయలు దేరింది సు.. కారుతో. అదే సమయంన.. ధీర ఇంటిలో.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/thC39lRNjk8

Episode metadata supplied by the publisher feed · Published Jul 29, 2022

Embed this episode

NOW PLAYING

సు ధీర ఎపిసోడ్ 6 | Su Dheera Episode 6 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

0:00 14:11

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 29, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!