EPISODE · Aug 4, 2022 · 13 MIN
సు ధీర ఎపిసోడ్ 7 | Su Dheera Episode 7 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు...ధీర ఎపిసోడ్ 7 రచన: బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… ధీర ప్రవర్తన పై అతడి పేరెంట్స్ చర్చించుకుంటారు. సు కి ఆమె బ్యానర్ ముందు నిల్చొని తను తీసుకున్న సెల్ఫీ పంపుతాడు ధీర. సింగిల్ ఎపిసోడ్ చేస్తున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ సలహాపై సు ని సిరీస్ లో నటించమని అడుగుతాడు. ఇక చదవండి... "మేడమ్.. అలా కాదనేయకండి. మీది గోల్డెన్ హాండ్. మీ చేతితో ప్రారంభోత్సవం చేయించుకున్న.. మా రెండు షాపులు కళకళ లాడుతున్నాయి. ఈ మా బ్రాంచిని కూడా.. మీ చేతితో ఓపెన్ చేసి పెట్టాలి." వేడుకుంటున్నట్టు అంటున్నాడు ఆ షాపింగ్ బిజినెస్ ఓనర్. "ఉగాది నాడు నాకు కుదరదు అంటున్నానుగా." చెప్పింది సు. లంచ్ బ్రేక్ లో.. ఆ ఓనర్.. సు అనుమతితో వచ్చి.. ఆమెని కలిసి మాట్లాడుతున్నాడు.. సు కారు చెంతన. "ఉగాది రోజున బాగుంది.. ఇది గోల్డ్ షాప్. మీరు కాదన కూడదు. మీకు.. ఒడ్డాణం.. ఎనిమిది గాజులు అందిస్తాం. ప్లీజ్ మేడమ్." చెప్పాడు ఓనర్. "నేను వస్తు రూపేణా పుచ్చుకోనుగా." నవ్వింది సు. "అవునవును. కానీ.. ఈ మారు పుచ్చుకోండి.. మీ కోసమని ప్రత్యేకంగా డిజైన్ చేయించాం.." చెప్పుతున్నాడు ఓనర్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/53_7iLvSRRo
What this episode covers

NOW PLAYING
సు ధీర ఎపిసోడ్ 7 | Su Dheera Episode 7 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m