సు ధీర ఎపిసోడ్ 8 | Su Dheera Episode 8 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 13, 2022 · 14 MIN

సు ధీర ఎపిసోడ్ 8 | Su Dheera Episode 8 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు...ధీర ఎపిసోడ్ 8 రచన:  బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… షూటింగ్ లో ఒక సెలెబ్రిటీ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో కోపం తెచ్చుకుంటుంది సు. షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సు తనని ధీర ఫాలో చేస్తూ ఉండటం గమనిస్తుంది. ఇక చదవండి... ఎ ఛానల్ నుండి శ్రీధర్.. సు అనుమతించగా.. షూటింగ్ స్పాట్ కి వచ్చాడు. అప్పటికి షూటింగ్ పేకప్ కాగా.. సు తన కారులో ఉంది. శ్రీధర్ ని చూసి.. కారు దిగింది సు. ఆమె కోరిక మేరకు ఇద్దరూ అక్కడి మర్రి చెట్టు కింద నీడలో.. రాతి దిమ్మల మీద కూర్చున్నారు. "చెప్పండి" అంది సు. "మిస్ సు.. ఉగాది స్పెషల్ ప్రొగ్రాం బాగా రేటింగ్ చూపింది. అందుకు మీ కంట్రిబ్యూషనే కారణం. సో.. మీతో మేము ఒక 'వీక్ ఎండ్స్ ప్రొగ్రాం' ప్లాన్ చేశాం. మీ డేట్స్ కావాలి. అందుకు మీ వీలు.. మీ పేమెంట్స్ చెప్పండి." అడిగాడు సరళంగా  శ్రీధర్. "సంతోషం. కానీ.. నాకు ఇప్పుడు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. ఇలాంటి అప్పుడు ఆఫర్ ఇస్తున్నారు. ఎలా చెయ్యాలో.. ఏం చెప్పాలో తోచకుంది." చెప్పింది సు. "ప్లీజ్. దీపం ఉండగానే సర్దు కోవాలి. మీకు తెలియనది కాదు. ఎడ్జెస్ట్ చేసుకోండి." చెప్పాడు శ్రీధర్. "నిజమే.. మీరన్నది కరెక్టు. వదులుకోలేను.. అలాని.. ఒప్పుకోలేను." తంటాలు పడుతుంది సు. శ్రీధర్ ఏమీ అనలేదు. ఆమెనే చూస్తున్నాడు. "వీక్ ఎండ్స్ అంటే.. వారం కి రెండు ఎపిసోడ్లా." అడిగింది సు. "అవును. ప్రతి శనివారం.. ఆదివారం ల్లో.. ప్రైమ్ టైం స్లాట్స్ లో.. ప్రసారం చేస్తాం. ఈచ్ ఎపిసోడ్ ఒన్ ఆవర్." చెప్పాడు శ్రీధర్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/OS3roVGNVx4

Episode metadata supplied by the publisher feed · Published Aug 13, 2022

Embed this episode

NOW PLAYING

సు ధీర ఎపిసోడ్ 8 | Su Dheera Episode 8 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

0:00 14:10

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 13, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!