EPISODE · Aug 19, 2022 · 14 MIN
సు ధీర ఎపిసోడ్ 9 | Su Dheera Episode 9 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు...ధీర ఎపిసోడ్ 9 రచన: బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… సు కి జ్వరం వచ్చి హాస్పిటల్ లో చేరుతుంది. అక్కడికి వస్తాడు ధీర. డిశ్చార్జ్ అయి ఇంటికి బయలుదేరుతుంది సు. ఆమె వెనుకే బైక్ లో బయలుదేరుతాడు ధీర. ఇక చదవండి... సు ఇంట్లో... "బ్రేక్ఫాస్ట్ ఏమిటి" అడిగాడు ధీర. "నాకు వద్దు." చెప్పింది సు. "నాకు కావాలి." అన్నాడు ధీర. "ఐతే వెళ్లు. లేదా తెప్పించుకో." అంది సు. ధీర.. "సర్లే. వాటర్ కావాలి." అన్నాడు. సు ఫ్రిడ్జ్ లోంచి వాటర్ బాటిల్ తీసి.. ధీరకి ఇచ్చింది. ఆ వెంబడే.. తన రూం లోకి వెళ్తూ.. "ఈ హాలులో ఉండు. నేను రిప్రెష్ కాగానే తిరిగి వస్తాను." చెప్పింది సు. పాపు గంట తర్వాత.. సు వచ్చింది. హాలులో.. సోఫాలో కూర్చుంది. పక్కగా ఉన్న సింగిల్ సోఫాలో ధీర ఉన్నాడు. "టేబ్లెట్ వేసుకోవాలిగా" చెప్పాడు ధీర. "వేసుకున్నాను." చెప్పింది సు. "ఫ్రిడ్జ్ లో పళ్లు ఉంటే.. జాస్ ఇవ్వనా." అడిగాడు ధీర. "ఇప్పుడు అక్కర లేదు." చెప్పింది సు. "అరె. చాన్నాళ్లుగా చూస్తున్నా.. నువ్వు చాలా సూటిగా.. ముక్క ముక్కలుగా మాట్లాడుతుంటావు.. మరి తెర మీద మాత్రం లొడలొడా మాట్లాడతావు. పైగా.. చలాకీగా.. చిలిపిగా మూవ్ అవుతావు." అన్నాడు ధీర. "చెప్పాగా.. తెర మీదిలా.. బయట నేను కానని." అంది సు. "చిత్రమే. నాకు అదే.. అలానైతే నచ్చుతుంది." చెప్పాడు ధీర. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/X6sJDElYPzw
Embed this episode
NOW PLAYING
సు ధీర ఎపిసోడ్ 9 | Su Dheera Episode 9 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.