సుబ్బారావు సన్మానం | Subbarao Sanmanam | Telugu Short Story | Mohana Krishna Tata | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 3, 2023 · 6 MIN

సుబ్బారావు సన్మానం | Subbarao Sanmanam | Telugu Short Story | Mohana Krishna Tata | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Subbarao Sanmanam' - New Telugu Story Written By Mohana Krishna Tata 'సుబ్బారావు సన్మానం' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: తాత మోహనకృష్ణ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ "ఏమిటో ఈ ట్రాఫిక్! అర్ధం కావట్లేదు.. అన్నాడు సుబ్బారావు కార్ డ్రైవర్ తో.." "ఏం చేస్తాం సార్.. పీక్ అవ‌ర్స్ లో హైదరాబాద్ ట్రాఫిక్ ఇంతే !" "ఏం సార్! కంగారు పడుతున్నారా?" "కొంచం కంగారు ఉంది మరి! ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సన్మానం కదా!.. నా సన్మానం.. నా కార్ రిపేర్ అవడం చేత ఇలా క్యాబ్ లో వెళ్తున్నాను." "మరి మేడం రాలేదా సార్?" "మా ఆవిడా తర్వాత వస్తుందని చెప్పింది.. దసరా టైం కదా!.. ఏవో పూజలవి ఉన్నాయంటే.. నేను ఈ సన్మానం కోసం, చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని.. తెలుసా?" "ఏమో సార్! మీరు చాలా పెద్దోళ్ళు.. బాగా చదువుకున్నవారు. నేనేమో పదవ తరగతి వరకే చదువుకున్నాను!" "ఏం పేరు నీది?" "రాము సార్. మీకు దేనికి సన్మానం సార్!" "నేను ఒక రచయితను.. కధలు, కవితలు.. అన్నీ రాస్తాను " "ఇప్పటివరకు ఎన్ని రాసుంటారు సార్!" "చాలానే రాసాను.. లెక్కపెట్టలేదనుకో. చాలా వరకు బహుమతులు వచ్చాయి.." "మా క్యాబ్ డ్రైవర్ మీద ఏమైనా కథ రాశారా సార్?.." "లేదయ్యా.. ఇంకా.. రాయమంటావా? చెప్పు.. అదెంత పని" అన్నాడు సుబ్బారావు ఎంతో గొప్పగా.. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/tYzY2GtRWT0

Episode metadata supplied by the publisher feed · Published Sep 3, 2023

Embed this episode

NOW PLAYING

సుబ్బారావు సన్మానం | Subbarao Sanmanam | Telugu Short Story | Mohana Krishna Tata | manatelugukathalu.com

0:00 6:14

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 6 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 3, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!