EPISODE · Feb 28, 2024 · 6 MIN
స్వేచ్ఛ | Swecchha | Mana Telugu Kathalu - Telugu Stories
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
https://www.manatelugukathalu.com/post/sweccha-telugu-story-649-sita-mandalika స్వేచ్ఛ | Swecchha is a Telugu short story, originally published in manatelugukathalu.com స్వేచ్ఛ, Short Story by : సీత మండలీక కథ క్లుప్తంగా : వృద్ధాప్యంలో పిల్లల దగ్గర ఉండకూడదనీ, ఆలా ఉంటే తమకు స్వేచ్ఛ ఉండదనీ అనుకున్నారు కరుణ, శ్రీరామ్ లు. కానీ స్వేచ్ఛ పేరుతో పిల్లల ప్రేమకు దూరంగా ఉండడమెందుకని అనిపించి , వాళ్ళతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. సీత మండలీక గారూ రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది
Embed this episode
NOW PLAYING
స్వేచ్ఛ | Swecchha | Mana Telugu Kathalu - Telugu Stories
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.