EPISODE · May 15, 2022 · 16H 56M
[Telugu] - Manodharma Paraagam (Authored by Madhurantakam Narendra)
from Connect to Best-Selling Audiobooks with Easy Access · host Madhurantakam Narendra
Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/834395 to listen full audiobooks. Title: [Telugu] - Manodharma Paraagam Author: Madhurantakam Narendra Narrator: లక్ష్మీ ప్రసన్న Format: Unabridged Audiobook Length: 16 hours 56 minutes Release date: May 15, 2022 Genres: Classics Publisher's Summary: 'దేవదాసి వ్యవస్థ నేపథ్యంగా వచ్చిన నవల 'మనోధర్మపరాగం'. 120 యేళ్ల సుదీర్ఘ కాలాన్ని కేన్వాసుగా తీసుకుని చరిత్రనూ, కల్పననూ కలగలిపి ఈ రచన చేశారు. ఇందులోని ప్రతి సంఘటనా అంతకు ముందు ఎక్కడో విన్నట్లే, చదివినట్లే అనిపిస్తుంది. అంతకు ముందే ఎం.ఎస్.సుబ్బలక్ష్మి మీద తెలుగులో వచ్చిన పుస్తకాల ప్రభావం కావచ్చు. కళావంతులు అనే పేరు సూర్యబలిజగా మారిపోయినట్లే ఈ నవలలో మధురై, చిత్తూరుగా మారిపోయింది చారిత్రక పాత్రలనే తీసుకున్నా, రచయిత ఊహాశక్తికి అనుగుణంగా కల్పన సాగింది. ప్రతి పాత్రా రచయితతో సంభాషించే ఎత్తుగడ నవలకు కొత్తదనాన్నిచ్చింది. సుబ్బలక్ష్మి జీవిత కథనూ, జీవిత చరిత్రనూ అంతకు ముందు చదవని పాఠకుల మనో ప్రపంచంలో 'మనోధర్మపరాగం' నవల కొత్త తలుపులు తెరుస్తుంది. ఈ నవలలోని దేవదాసి నేపథ్యంపై రచయిత మధురాంతకం నరేంద్ర మాటలలో చదవండి.'
Embed this episode
NOW PLAYING
[Telugu] - Manodharma Paraagam (Authored by Madhurantakam Narendra)
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.