EPISODE · Dec 2, 2024 · 1H 11M
The Power of Words - మాటలకు ఉన్న శక్తి
from The New City Church Podcast - Telugu · host New City Church
మాటల యొక్క శక్తి పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు మాటల యొక్క శక్తి గురించి చెప్పారు. మరణము మరియు జీవము నాలుక (వశము) శక్తిలో ఉన్నాయి. మనం మాట్లాడే మాటలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. మనము క్రీస్తుయేసు నందు పరలోకమందు ఆయనతో కూడ కూర్చున్నాము. యేసుకు ఇవ్వబడిన అధికారాన్ని ఆయన మనకు అప్పగించాడు. మీరు ఈ పోడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, మీరు క్రీస్తులో ఎవరై ఉన్నారో మరియు క్రీస్తులో మీరు ఎక్కడ ఉన్నారో అర్థం చేసుకోండి. విజయవంతమైన జీవితాన్ని గడపండి. ఆశీర్వదింపబడండి!
Embed this episode
NOW PLAYING
The Power of Words - మాటలకు ఉన్న శక్తి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.