EPISODE · Aug 28, 2024 · 1H 11M
The Seven Spirits of God - దేవుని ఏడు ఆత్మలు - 2 (రెండవ భాగము)
from The New City Church Podcast - Telugu · host New City Church
దేవుని ఏడు ఆత్మలు - 2 (రెండవ భాగము) పాస్టర్ బెన్ కొమనాపల్లి జూనియర్ గారు దేవుని ఏడు ఆత్మలు అనే అంశంపై కొనసాగుతున్నారు వినండి వారు ఆత్మ యొక్క జ్ఞానమునకు, అర్థం చెప్పుటకు, ఆలోచనకు, బలముకు ఆధారమగు ఆత్మ యొక్క ముఖ్య అంశాలలో లోతుగా ప్రసంగించారు. మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, మీరు జ్ఞానము మరియు అర్థము చెప్పు ఆత్మ వైపు దృష్టించాలని మేము ప్రార్థిస్తున్నాము మరియు ప్రభువైన దేవుడు మిమ్మల్ని శక్తివంతం చేస్తాడు మరియు మీరు కలలో కూడా ఊహించని ప్రదేశాలకు నడిపిస్తాడు. ఆశీర్వదింపబడండి!
Embed this episode
NOW PLAYING
The Seven Spirits of God - దేవుని ఏడు ఆత్మలు - 2 (రెండవ భాగము)
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.