The Spirit of Grace - కృప గల ఆత్మ episode artwork

EPISODE · Jun 29, 2026 · 1H 7M

The Spirit of Grace - కృప గల ఆత్మ

from The New City Church Podcast - Telugu · host New City Church

పరిశుద్ధాత్మ – కృప గల ఆత్మ మీరు యేసును ప్రేమిస్తున్నారు కానీ మీ జీవితంలో సాక్ష్యం, విడుదల, ఆనందం, సమాధానం, విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి, ప్రార్థనకు, మీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడానికి శక్తి లేన్నట్లు అనిపిస్తుందా? అయితే ఈ ఒక్క సత్యాన్ని గ్రహించడం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలదు. పరిశుద్ధాత్మపై కొనసాగుతున్న ఈ సిరీస్లో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి గారు ప్రతి విశ్వాసికి అత్యంత అవసరమైన ఒక సత్యాన్ని మనకు కళ్ళు విప్పుతున్నారు: ఆత్మీయ ఎదుగుదల. దేవుడు మన కొరకు సిద్ధపరచిన సమస్త ఆశీర్వాదాలను ముందుకు సాగి, స్వాధీనం చేసుకోవడానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ ఎదుగుదల ఎంతో కీలకం. అలాగే, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడం మన ఆత్మీయ ఎదుగుదలతో ఎలా సంబంధితమై ఉందో, మరియు నూతన నిబంధన ప్రకారం జీవించడానికి  పరిశుద్ధాత్మ పోషించే అత్యంత ముఖ్యమైన పాత్రను ఆయన వివరిస్తున్నారు. ఈ సందేశాన్ని విని మీ భావోద్వేగాలు లేదా పరిస్థితులాధారంగా కాకుండా మీ జీవితంలోని ప్రతి అడుగులో పరిశుద్ధాత్మ నాయకత్వంతో నడవాలని  నిర్ణయించుకోండి.

Episode metadata supplied by the publisher feed · Published Jun 29, 2026

Embed this episode

NOW PLAYING

The Spirit of Grace - కృప గల ఆత్మ

0:00 1:07:16

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of The New City Church Podcast - Telugu?

This episode is 1 hour and 7 minutes long.

When was this The New City Church Podcast - Telugu episode published?

This episode was published on June 29, 2026.

Can I download this The New City Church Podcast - Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!