EPISODE · Sep 4, 2024 · 1H 15M
The Spirit of Knowledge - తెలివిని పుట్టించు ఆత్మ
from The New City Church Podcast - Telugu · host New City Church
పాస్టర్ బెన్ కోమానపల్లి జూనియర్ గారు దేవుని ఏడు ఆత్మలను గూర్చిన శీర్షికను కొనసాగించారు వినండి! మన దైనందిన జీవితంలో జ్ఞానమునకు ఆధారమగు ఆత్మను కలిగి ఉండటం మరియు గుర్తించడం ఎందుకు ముఖ్యమో పాస్టర్ బెన్ గారు వివరించాడు. ఆత్మ యొక్క విషయాలలో దైవిక క్రమాన్ని అనుసరించడం ద్వారా, మీరు మీ విద్య, జీవిత అనుభవాలు లేదా అవగాహన కంటే అతీతమైన జ్ఞానమునకు ఆధారమగు ఆత్మను వెల్లడి పరుస్తారు మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, మీరు దైవిక జ్ఞానంలో పని చేయాలని మరియు అప్రయత్నంగా మరియు క్రమం తప్పకుండా విడుదలను అనుభవించాలని మేము ప్రార్థిస్తున్నాము. ఆమెన్!
Embed this episode
NOW PLAYING
The Spirit of Knowledge - తెలివిని పుట్టించు ఆత్మ
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.