తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 10 | Tholagina Nili Nidalu episode 10 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com episode artwork

EPISODE · Oct 11, 2023 · 14 MIN

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 10 | Tholagina Nili Nidalu episode 10 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 10' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 11/10/2023 'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “తొందరపడ్డావేమోనే..” తన భర్త చంద్రం నుంచి నేరుగా వచ్చేసినట్టు వెన్నెల చెప్పడంతో యమున అన్నది.. యమున ఆఫీసు నుంచి వచ్చీరాగానే వెన్నెల ఆ విషయం చెప్పింది. అప్పుడేమీ యమున మాట్లాడలేదు. అవునా అన్నట్లు కళ్ళతోనే అడిగింది, లంచ్‌టైంలో. తినడం ముగించాక అందరూ ఏదో పని మీద బయటికి వెళ్ళారు. ఇక అక్కడ ఇద్దరే మిగిలి ఉండటంతో యమున అలా అన్నది. "తొందరపడ్డానా..” వెన్నెల క్షణం ఆలోచించి అన్నది. "అనిపిస్తోంది నాకు..” సాలోచనగా అంది. ఇలా వారం రోజులు బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానే. అతడిలో మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదు. ఈ మధ్య పార్టీలు ఎక్కువయ్యాయి మరీనూ. రోజూ బాగా తాగి వస్తున్నాడు. చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాడు. భరించడం నా వల్ల కావడం లేదు. మా అత్తగారు మాత్రం తనకొడుకు మేలిమి బంగారం అంటోంది. ఎటొచ్చి నేనే మిడిసి పడుతున్నానుట. తన కొడుక్కి విడాకులిస్తే నిమిషాలలో పెళ్ళి చేస్తుందట. ఆడపిల్లలు సంతలో బోలెడు మంది వరసలో నించునట్లు మాట్లాడుతోంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/W-8He9o_vyk

Episode metadata supplied by the publisher feed · Published Oct 11, 2023

Embed this episode

NOW PLAYING

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 10 | Tholagina Nili Nidalu episode 10 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

0:00 14:17

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on October 11, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!