EPISODE · Oct 21, 2023 · 11 MIN
తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 12 | Tholagina Nili Nidalu episode 12 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 12' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 21/10/2023 'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 12' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “మీ పేరు?” లోపలికి వచ్చి టేబుల్ కి ఎదురుగ ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు ఏసీపీ యాదిరెడ్డి. "ఊర్మిళ సర్" చెప్పింది ఊర్మిళ బెరుకుగా. ఆమెను ఆ రోజు స్టేషన్ కు రావలసిందని పిలిపించాడు యాదిరెడ్డి. "ఏం చేస్తూంటారు ? ". చెప్పిందామె వినయంగా. "ఎన్నాళ్ళనుంచి మనోరమతో కలిసి ఉంటున్నారు". “దాదాపు ఏడాదిన్నరగా సర్.. " “ఆమె కేరక్టర్ ఎలాంటిది? ఐ మీన్.. ఎలా బిహేవ్ చేస్తుంది.. మీతో ?" "మాతో బాగుంటుంది సర్.. గొడవలూ అదీ పెట్టుకోదు”. "మీరు ఆమెతో పార్టీలకు వెళతారా?” సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు యాదిరెడ్డి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/azadp3mQTAA
Embed this episode
NOW PLAYING
తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 12 | Tholagina Nili Nidalu episode 12 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.