EPISODE · Oct 26, 2023 · 12 MIN
తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 13 | Tholagina Nili Nidalu episode 13 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 13' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 26/10/2023 'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 13' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “సార్, మన గెస్ట్ హౌస్ వాచ్‌మెన్ పోలీసులకి అన్ని విషయాలు చెప్పేశాట్ట! స్టేషన్ నుంచి ఇప్పుడే కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పాడు.. ఏసీపీ బాడీని బయటకు తీయించడానికి బయలుదేరాడట” మినిష్టర్ గోవిందరావు కి, పి. ఏ మణి ఫోన్‌లో చెప్పాడు.. హడావుడిగా. తనకి పి. ఏ గా పనిచేస్తున్నా అతడికి నమ్మకస్తుడు మణి. గోవిందరావు ఎమ్మెల్యే గా పనిచేస్తున్నప్పటి నుంచి.. అంటే దాదాపు పది ఏళ్ళ నుంచి తన జెండా పట్టుకుని ఎజెండా వలె తిరిగాడు. ఎన్నికల ప్రచారంలో తన ఆఫీసులో డబ్బు దస్కం అంతా అతడి చేతుల మీదుగా జరిగింది. నిజానికి మణి అతడి ఇంట్లో మనిషిలా ఉంటాడు. పిఏ. చెప్పిన మాటలకు గోవిందరావు ముఖం చిట్లించాడు. "వాచ్‌మెన్ గాడికి ఏమైంది? " అడిగాడు గోవిందరావు. "పోలీస్‌స్టేషన్ లో లాఠీతో నాలుగు పీకేసరికి నిజం కక్కేశాట్ట. సార్, భార్యాభర్తలిద్దరినీ ఉతికారుట”. "అసలు మనగెస్ట్‌హౌస్ లో పార్టీ జరిగినట్లు పోలీసులకి ఎవరు చెప్పారుట?” కోపంగా గోవిందరావు అడిగాడు. "ఆ అమ్మాయి, అదే చనిపోయిన అమ్మాయి మనోరమ కనబడటం లేదని కంప్లయింట్ ఇచ్చారట సార్. దాంతో డొంకంతా కదిలింది”. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/tRz0kjFnS0A
Embed this episode
NOW PLAYING
తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 13 | Tholagina Nili Nidalu episode 13 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.