EPISODE · Oct 31, 2023 · 13 MIN
తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 14 | Tholagina Nili Nidalu episode 14 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 14' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 31/10/2023 'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 14' తెలుగు ధారావాహిక రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ చంద్రం పనిచేసే చోట మఫ్టీలో కానిస్టేబుల్‌ను పంపించి అతడి ఇంటి చిరునామా, వగైరా వివరాలు సేకరించాడు యాదిరెడ్డి. ప్రస్తుతం అతడు వైజాగ్ కాంపులో ఉన్నా,డని ఆఫీసు పని పూర్తి చేసి అక్కడ నుంచే అతడు వారం రోజులు సెలవు పెట్టాడని, ఆఫీసు వాళ్ళు చెప్పారు. వైజాగ్ లో అతడు ఆఫీసు పని మీద ఎక్కడెక్కడ తిరిగాడో, సాధారణంగా అక్కడ ఏ లాడ్జిలో దిగుతాడో, ఎక్కడ దిగాడో వివరాలు సేకరించాడు యాదిరెడ్డి. ఆ వెంటనే విశాఖ పోలీసులకు పోన్‌లో వర్తమానం పంపించాడు. తక్షణం అదుపులోకి తీసుకోమని. చంద్రానికి ప్రొద్దునే దిలీప్ ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపో. వాచ్‌మెన్ పోలీసుల దగ్గర అంతా కక్కేసాట్ట అని. అతడికి రెండు సిమ్‌లున్నాయి. ఒకటి అందరికీ తెలిసిన నంబరు. రెండోది సీక్రెట్. ' రవళి కి చెప్పాలనుకొన్నాడు కానీ అది ముందే పోలీసులకు అంతా చెప్పేసింది. కొన్నిరోజులు కనబడకుండా తిరిగితే ఈ లోగా దిలీప్ ఏదో విధంగా మానేజ్ చేస్తాడు. యాదిరెడ్డిని ట్రాన్స్‌ఫర్ చేయించడమే.. ఇంకేదైనా సరే చేయించగలడు. దిలీప్ గురించి బాగా ఎంక్వయిరీ చేయించాడు. కానీ ఎక్కడా జాడ దొరకలేదు. ఫోన్‌లు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. సిమ్ మార్చేశాడని ఎప్పుడో ఊహించాడు. ఎందుకంటే ఎన్నో రకాల బెదిరింపులు వచ్చాయి. కొన్ని వందల క్రిమినల్ కేసులను చూశాడు. అదీ కాక రాజకీయ వత్తిళ్ళు ఎదురుకొన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/9T3MDNj20cs
Embed this episode
NOW PLAYING
తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 14 | Tholagina Nili Nidalu episode 14 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.