EPISODE · Nov 12, 2023 · 12 MIN
తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 16 | Tholagina Nili Nidalu episode 16 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Tholagina Neeli Needalu Episode 16' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 12/11/2023 'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 16' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ తనను చూడడానికి వచ్చిన వెన్నెలను చూసి ఆశ్చర్యపోయాడు చంద్రం. ఇలా ఆమె వస్తుందని అతను కలలో కూడా ఊహింలేదు. పైగా ఈ పరిస్థితులలో ఆమె పోలీస్ స్టేషన్ రావడం అతడు నమ్మలేక పోయాడు. ఆమె కేసి నేరుగా చూడలేకపోయాడు. చూసే ధైర్యం అతడికి లేకపోయింది. ఇద్దరూ ఎదురెగురుగా నిలుచున్నారు. వాళ్ళకి కాస్త ఎడంగా యమున నిలుచుంది. ముందు ఎవరు మాట్లాడాలి? ఏమని మాట్లాడాలి ? ఇద్దరి లోనూ సంధిగ్ధత.. కాసేపు.. వెన్నెలకి సంజ్ఞ చేసింది యమున. మాట్లాడమని. అప్పటికే వెన్నెల కళ్ళు బాగా చెమర్చాయి. భర్తని అలా చూసే సరికి. బాగా గడ్డం పెరిగింది. మనిషి బాగా కృంగి, కృషించిపోయినట్లున్నాడు. ముఖంలో కళ తప్పింది. " సారీ. ".. అంది వెన్నెల. చంద్రం తలూపాడు. ఎందుకు ఊపాడో అతడికి తెలీదు. ఆమె అన్న మాటకి చంద్రం తలూపాడు. అసలు తల ఎందుకు ఊపాడో అతనికి తెలీదు. వెన్నెల అన్న మాటకి ప్రతిస్పందనగా తల ఊపాడు అంతే. ఎప్పుడో జమానా లో భానుమతి పాడిన పాట " ఆలుమగలు విడిపోయినంతనే, అనురాగాలే మారునా, అనురాగాలే మారునా----- అన్నట్లుగా ఉంది వాళ్ళ పరి స్థితి. సందర్భానికి తగ్గట్లుగా ఉంది కదా! “సారీ నువ్వు కాదు తెప్పాల్సింది.. నేను.. నేను.. చెప్పాలి” అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/0oGphDOd5eI
Embed this episode
NOW PLAYING
తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 16 | Tholagina Nili Nidalu episode 16 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.