EPISODE · Oct 1, 2023 · 11 MIN
తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 8 | Tholagina Nili Nidalu episode 8 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 8' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam 'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ అదే పనిగా కాలింగ్‌బెల్ మ్రోగుతూ ఉంటే ఉలిక్కిపడి నిద్ర లేచింది యమున. ముందు కలేమో అనుకుంది. కానీ కాదు. తన ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగుతోంది. గబగబా లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా వెన్నెల నిలుచుంది. ఒక్కసారి నిర్ఘాంత పోయింది. "నువ్వు ! ఏమిటే ఈ వేళప్పుడు!” లోపలికి రమ్మని పక్కకు తప్పుకుంటూ అడిగింది యమున. వెన్నెల ఏమీ మాట్లాడలేదు. వెన్నెల ముఖం చూస్తే ఏదో జరగినట్లు జరింగిదని చెప్పకనే చెబుతున్నట్లుంది. వెన్నెల లోపలికొచ్చి కూలబడింది. యమున వెళ్ళి ఫ్రిజ్ లో నుంచి చల్లని నీళ్ళు తెచ్చి ఇచ్చింది. వెన్నెల గడగడా తాగేసింది. అప్పుడు సమయం పన్నెండు గంటలు కావస్తోంది. "వెన్నూ, ఏమయిందే, ఏం జరిగిందే ? ..” ఆమె ప్రక్కన కూర్చుంటూ అనునయంగా అడిగింది యమున. వెన్నలకి దుఃఖం ముంచుకొచ్చింది. కళ్ళు తుడుచుకుంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/q5utlsqBj0c
Embed this episode
NOW PLAYING
తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 8 | Tholagina Nili Nidalu episode 8 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.