తథాస్తు | Thathasthu | Telugu Short Story | Mohana Krishna hata | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 20, 2023 · 2 MIN

తథాస్తు | Thathasthu | Telugu Short Story | Mohana Krishna hata | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Thathasthu - New Telugu Story Written By Mohana Krishna Tata 'తథాస్తు' తెలుగు కథ రచన : తాత మోహనకృష్ణ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చాలా సంవత్సరాల క్రిందట, ఒక ఊరిలో భార్య- భర్త ఉండేవారు. ఇద్దరు చాలా ప్రేమగా ఉండేవారు. వాళ్ళకి సంతానం లేదు. రాము చాలా మంచివాడు. కష్టపడి వ్యవసాయం చేస్తాడు. దురలవాట్లు లేవు. భార్య ను బాగా చూసుకుంటాడు. ఒక రోజు రాము ను, పండక్కి తనకి ఒక మంచి చీర కొనమని కోరింది కాంతం. "కాంతం! ఈసారి కష్టమే, మరోసారి కొంటాను! నా మాట వినవే. " "ఈ మాట మీరు ఇప్పటికి చాలా సార్లు చెప్పారు. ఆడవారికి చీరలు, నగలు అంటే ఎంత ఇష్టమో, మీకు తెలియదా?" "తెలుసే! కానీ ఏమి చేయమంటావు? ఈసారి కుదరదంతే!" "ఒక చీర కూడా కొనలేని మీరూ ఒక భర్తేనా?” చిన్న చిన్న గా మొదలైన గొడవ కాస్తా పెద్దగా అయ్యింది. దేవుడా! ఈ భర్త నెందుకు ఇచ్చావు. మా నాన్న చెప్పిన మరొక సంబంధం చేసుకుని ఉంటే, ఈ పాటికి మహారాణి లాగా ఉండేదానిని. కాలం వెనుకకు వెళ్తే బాగుణ్ణు” అనుకుంది. అక్కడే ఉన్న తథాస్తు దేవతలు - "తథాస్తు" అన్నారు. కాలం తన పెళ్ళిచూపులు ముందు రోజు కు వెళ్ళి ఆగింది. "తల్లీ! కాంతం! నీకు రెండు పెళ్ళి సంబంధాలు వచ్చాయి. నీకు ఎవరు నచ్చారో చెప్పు" (ఈసారి, ఆ రాము కాకుండా, ఈ సోము ను చేసుకుంటాను. సోము కు బాగా డబ్బు ఉంది - మనసులో అనుకుంది కాంతం) అప్పుడు కాంతం, తనకు సోము అంటే ఇష్టమని చెప్పింది. కాంతం-సోము పెళ్ళి జరిగింది. కొన్ని రోజులు, ఇద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు. కాంతం కోరుకున్న చీరలు, బీరువా నిండా ఉన్నాయి. ఒక రోజు, భర్త సోము - తాగి ఇంటికి వచ్చాడు. "ఇదేమిటి ఈ పాడు అలవాటు" అంది కాంతం. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/NP44-sg3DNI

Episode metadata supplied by the publisher feed · Published Jul 20, 2023

Embed this episode

NOW PLAYING

తథాస్తు | Thathasthu | Telugu Short Story | Mohana Krishna hata | manatelugukathalu.com

0:00 2:54

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 2 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 20, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!