EPISODE · Aug 14, 2022 · 15 MIN
ఉగ్రనేత్రం | Ugranethram | Telugu Short Story | Pandriki Subramanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఉగ్రనేత్రం రచన : పాండ్రంకి సుబ్రమణి సీక్రెట్ సర్వీసు సీనియర్ ఇన్స్పెక్టర్ వీర విశ్వేశ్వర్ ని దేశ సరిహద్దు ప్రాంతమైన భుదియాన్ లో వేసారు. తల్లి సత్య సుధమ్మ భార్య గీత విశ్వేశ్వర్ పోస్టింగు గురించి విని కలత చెందారు. రెండు మూడురోజల వరకూ మాటా మంతీ లేకుండా మౌన ముద్ర ధరించారు. ఎంతటి స్పెషల్ మిషన్ ఐతే మాత్రం కుటుంబీకుణ్ణి అంత దూరమా యేక దళ వృక్షాన్ని విసిరేసినట్టు వేస్తారూ! కూతురు శశికళకు కూడా రాను రాను చొరబాటు దారుల అక్రమ ప్రవేశం వల్ల ఉద్రిక్తంగా మారుతూన్న సరిహద్దు ప్రాంతానికి తండ్రిని వేయడం దిగులు పుట్టించింది. ఎందుకంటే అదేమీ షార్ట్ టార్మ్ మిషన్ కాదు. యాంటీ టెర్రరిస్టు స్వాడ్ కి చెందిన వ్యవహారం. తండ్రికి మరల ఇటు వేపు వచ్చేయడానికి ఎన్నాళ్లు పడ్తుందో! తను మళ్ళీ తనతో చెట్టపట్టాలేసుకుని తిరిగిన కాలేజీ మేట్సునీ స్కూలుమేట్సునీ యెప్పుడు చూడగలదో! Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/QYjLPbJTIJY
Embed this episode
NOW PLAYING
ఉగ్రనేత్రం | Ugranethram | Telugu Short Story | Pandriki Subramanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.