Uttej for Sundaram.3ga
from The Anil Atluri Show Hosted by Anil Atluri
Tanikella Bharani నాటకోత్సవాల సందర్భంలో..దర్శకుడు తల్లవఝల సుందరానికి ప్రశంసా పత్రాన్ని వ్రాసిన చలన చిత్ర నటుడు ఉత్తేజ్ లో ఒక రచయిత ఉన్నాడని భరణి చెప్పె దాకా తెలియలేదు. ఆ ప్రశంసాపత్ర ఝరిలో అందరు తడిసి ముద్దై పోతుంటే..బ్రహ్మానందం..లేచి వచ్చి పోడియం వద్దనున్న ఉత్తేజ్‌ని పుష్పమాలాంకృతుడ్ని చెయ్యడం ఒక గొప్ప అనుభవం! ఎంత చక్కగా చెప్పాడో ఉత్తేజు. వినండి!
Embed this episode
No transcript yet.
Frequently asked questions
How long is this episode of The Anil Atluri Show?
This episode is 6 minutes long.
When was this The Anil Atluri Show episode published?
This episode was published on March 16, 2013.
Can I download this The Anil Atluri Show episode?
Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.