ఊ అంటారా ఉఊ అంటారా | Vu Antara Vuhu Antara | Telugu Short Stories | Vasundhara | manatelugukathalu.com episode artwork

EPISODE · May 28, 2022 · 20 MIN

ఊ అంటారా ఉఊ అంటారా | Vu Antara Vuhu Antara | Telugu Short Stories | Vasundhara | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఊఁ అంటారా ఉఊఁ అంటారా…  రచన: వసుంధర మీకు పెళ్లయిందా అనడిగితే, ఊఁ అన్నారనుకోండి. ఓకే! భార్య దగ్గర లేనప్పుడు పరాయిస్త్రీపై మనసు పోతోందా అనడిగితే కూడా ఊఁ అన్నారనుకోండి. ఐనా ఓకే కానీ- ఆ పరాయి ఆడది సహకరిస్తే, గీత దాటడానికి సిద్ధమా అనడిగితే మాత్రం ఉఊఁ అనాలి. ఊఁ అన్నారూ- నాట్ ఓకే! ఎందుకూ అంటారా- ఈ కథ చదవండి…. ----- వయసులో ఉన్న దంపతులకు ఎడబాటు ఓ శాపం. ఆ ఎడబాటులోనూ ఓ తోడు దొరికితే, అదృష్టం అనలేం కానీ గుడ్డిలో మెల్ల! సుముఖి, చిత్ర ఒకరికొకరు అలాంటి తోడు. ఇద్దరివీ పక్కపక్క ఇళ్లు. సుముఖి భర్త శివ, చిత్ర భర్త రఘు- వేర్వేరు కంపెనీల్లో మార్కెటింగు సెక్షన్లో పనిచేస్తున్నారు. వారానికి నాలుగు రోజులు ఊళ్లోనే ఉండరు. ఊళ్లోనే ఉన్నప్పుడు కూడా, ఇంట్లో ఉండడానికి ఓ టైమూ పాడూ లేదు. భర్తలు ఊళ్లో లేనప్పుడు రోజూ ఏదో సమయంలో వీలు చేసుకుని సుముఖి, చిత్ర ఒకరికొకరు కంపెనీ ఇస్తుంటారు. అలా ఆ రోజు మధ్యాహ్నం సుముఖి చిత్ర ఇంటికొచ్చింది. మాటల సందర్భంలో సుముఖి, “నిన్న రాత్రి మా ఆయన ఏదో పనిమీద బయటికెళ్లాడు. అనుకోకుండా మీ ఆయన కనపడ్డాట్ట. పలకరిద్దామనుకునేలోగా చటుక్కున ఎవరిదో ఇంట్లోకి వెళ్ళడం చూసేట్ట. మూడ్రోజుల తర్వాత ఊర్నించొచ్చిన మగాడికి, రాత్రి తొమ్మిదప్పుడు- కట్టుకున్న ఇల్లాల్నొదిలి అక్కడెక్కడో ఎవరింట్లోనో ఏం పనీ- అనిపించింది నాకు” అంది.... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/Ok7jTbpMQ6Y

Episode metadata supplied by the publisher feed · Published May 28, 2022

Embed this episode

NOW PLAYING

ఊ అంటారా ఉఊ అంటారా | Vu Antara Vuhu Antara | Telugu Short Stories | Vasundhara | manatelugukathalu.com

0:00 20:53

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 20 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 28, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!