EPISODE · Jun 2, 2022 · 16 MIN
ఊహకందని నిజం | Uhakandani Nijam | Telugu Short Story | asoda Pulugurtha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఊహకందని నిజం రచన: యశోద పులుగుర్త అప్పుడే కోడలు మాధవి అందించిన కాఫీ కప్పులోని వేడి ఫిల్టర్ కాఫీ ని సిప్ చేస్తున్న మీనాక్షి మొబైల్ ఫోన్ రింగైంది.. అమెరికాలో ఉంటున్న కూతురు మేఘన నుండి ఫోన్.. “ఏమిటే మేఘూ, ఇంకా పడుకోలేదా ?” “ఇప్పుడు రాత్రి తొమ్మిదే కదా అమ్మా మాకు.. బాబు ఇంకా పడుకోలేదు.. మీ అల్లుడు ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటున్నారు.. ఇంతకీ నీవేమి చేస్తున్నావు అమ్మా ?” “ఇంతక మునుపే లేచాను.. కాఫీ తాగుతున్నానే..” “అదృష్టవంతురాలివి.. అన్నీ తమరి కాళ్లదగ్గరకే నడచి వస్తాయి కదా ! ఏం, నీవు కలుపుకోలేవా కాఫీ.. పాపం వదినే అందివ్వాలా ? కాస్త అటూ ఇటూ తిరిగితే నీకే మంచిది కదా అమ్మా.. ఒళ్లొస్తోంది అంటావు కదా, అది తగ్గుతుంది కదా మూవ్ మెంట్ ఉంటే..” “సరేలేవే, ఏమిటీ విశేషాలూ ?” “పెద్ద విశేషమే ఉంది.. మేము వచ్చే శుక్రవారం రాత్రి కి ఇండియా వస్తున్నాం.. టిక్కెట్లు ఎప్పుడో బుక్ అయ్యాయి..” “అదేమిటీ? ఉరుములేని పిడుగులా .. చెప్పనేలేదు ఇంతవరకూ..” ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/2DLZIHiiiw0
Embed this episode
NOW PLAYING
ఊహకందని నిజం | Uhakandani Nijam | Telugu Short Story | asoda Pulugurtha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.